లేచు దినము వచ్చును
Lechu Dinamu Vachchunu
లేచు దినము వచ్చును - మృతు లెల్ల నికం - లేచు దినము వచ్చును = వేచి
Lechu Dinamu Vachchunu - Mruthu Lella Nikan - Lechu Dinamu Vachchunu = Vechi
యిల నున్నట్టి - విమలు లెల్ల నడుపు - లేచి ప్రభుని నెదురు - కొందు
Yila Nunnatti - Vimalu Lella Nadupu - Lechi Prabhuni Neduru - Kondu
రానందముతో ||లేచు||
Raanandamutho ||Lechu||
1. యేసు మేఘారూఢధూండై - యిలకు దిగ - వాసిగ దూత లపుడు =
1. Yesu Meghaaroodhadhoondai - Yilaku Diga - Vaasiga Dootha Lapudu =
భాసురంబుగ బాకా - పై నినాదము సేయ - గ సమాధుల నిద్రగాంచు
Bhaasurambuga Baakaa - Pai Ninaadamu Seya - Ga Samaadhula Nidragaanchu
జనులెల్లరు ||లేచు||
Janulellaru ||Lechu||
2 కడబూర ధ్వని సేయంగ - మడిసిన వారు - తడవు సేయక లేతురు =
2 Kadaboora Dhvani Seyangga - Madisina Vaaru - Thadavu Seyaka Lethuru =
ఎడతెగక ప్రభు నొద్దం - గడు సంతసంబుతో -విడువక యుందురా -
Edathegaka Prabhu Noddan - Gadu Santhasambutho -Viduvaka Yunduraa -
విమల లోకమునందు ||లేచు||
Vimala Lokamunandu ||Lechu||
3. మహిమన్ బ్రభువు రాంగన్ - గడలి యపుడు - తన యందుండెడి
3. Mahiman Brabhuvu Raanggan - Gadali Yapudu - Thana Yandundedi
శవములన్ = ఘనముగం గాననము - దనయందుందెడు మృతులన్
Shavamulan = Ghanamugan Gaananamu - Danayandundedu Mruthulan
వినయంబుతో దెచ్చి - విభుని కప్పగింప ||లేచు||
Vinayambutho Dechchi - Vibhuni Kappagimpa ||Lechu||
4. అరయంగ నీతిపరు లా - నందమున న క్షర దేహులై వెలయుచున్ =జిరత
4. Arayangga Neethiparu Laa - Nandamuna Na Kshara Dehulai Velayuchun =Jiratha
రానందంబు - బరలోకమున నెపుడు - స్ఫురిత జీవను లగుచుం - బరమ
Raanandambu - Baralokamuna Nepudu - Sphuritha Jeevanu Laguchun - Barama
సుఖ మొందుదురు ||లేచు||
Sukha Monduduru ||Lechu||
5. లేని సమాధీ - నిరతము నన్ను - జెరపట్టి యుంచగలవే = వరదుండు
5. Leni Samaadhee - Nirathamu Nannu - Jerapatti Yunchagalave = Varadundu
క్రీస్తుండు - వర దూత సేనలతోం - బరివేష్టితుందై యదిగో - నరుదెంచుచున్నాం
Kreesthundu - Vara Dootha Senalathon - Bariveshtithundai Yadigo - Narudenchuchunnaan
డు ||లేచు||
Du ||Lechu||
6. మరణమా నీ ముల్లేది - నరులను నింక - వెజపించు చుండగలవే =
6. Maranamaa Nee Mulledi - Narulanu Ningka - Vejapinchu Chundagalave =
మరణ సంహారుండు - మహిమతో నరుదేరన్ - మరణం బడుగుబడి య -
Marana Sanhaarundu - Mahimatho Naruderan - Maranan Badugubadi Ya -
మర త్వంబింక నుండున్ ||లేచు||
Mara Thvambingka Nundun ||Lechu||
7. మరణంబు నొందలేదా - ప్రభు యేసు నీ - చెజయందు నుండలేదా =
7. Maranambu Nondaledaa - Prabhu Yesu Nee - Chejayandu Nundaledaa =
పరమేశు తనయుండు - మరణ సమాధులన్ - పరిపూర్ణముగ గెల్చి - చెణను
Parameshu Thanayundu - Marana Samaadhulan - Paripoornamuga Gelchi - Chenanu
జెరగపట్టెను ||లేచు||
Jeragapattenu ||Lechu||
8. మంగళమలు పాడరే - క్రీస్తుకు జయ - మంగళములు పాడరే =
8. Manggalamalu Paadare - Kreesthuku Jaya - Manggalamulu Paadare =
మంగళములు పాడి - మంగళ ప్రదుందైన - శృంగార రాజునకు =
Manggalamulu Paadi - Manggala Pradundaina - Shrunggaara Raajunaku =
సంగీతంబులతోడ మంగళములు పాడరే ||లేచు||
Sanggeethambulathoda Manggalamulu Paadare ||Lechu||