లేచినాడురా
Lechinaaduraa
లేచినాడురా సమాధి గెలచినాడురా (2) యేసు లేతునని తా చెప్పినట్లు (2) లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా||
Lechinaaduraa Samaadhi Gelachinaaduraa (2) Yesu Lethunani Thaa Cheppinatlu (2) Lekhanamulalo Palikinatlu ||Lechinaaduraa||
భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు (2) ముద్ర వేసి రాత్రి అంతా (2) నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా||
Bhadramugaa Samaadhipaina Pedda Raathini Unchiri Bhatulu (2) Mudra Vesi Raathri Anthaa (2) Nidra Leka Kaavaliyunda ||Lechinaaduraa||
పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు (2) నరక బాధ లేదు మనకు (2) పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా||
Paapa Bhaaramu Ledu Manaku Marana Bhayamu Ledu Manaku (2) Naraka Baadha Ledu Manaku (2) Parama Thandri Yesu Prabhuvu ||Lechinaaduraa||
యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం (2) యేసునందే ఆత్మ శాంతి (2) యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా||
Yesunande Rakshana Bhaagyam Yesunande Nithya Jeevam (2) Yesunande Aathma Shaanthi (2) Yesunande Mokshya Bhaagyam ||Lechinaaduraa||
పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు (2) పాపులను ప్రేమించినాడు (2) ప్రాణ దానము చేసినాడు ||లేచినాడురా||
Paapulakai Vachchinaadu Paapulanu Karuninchinaadu (2) Paapulanu Preminchinaadu (2) Praana Daanamu Chesinaadu ||Lechinaaduraa||