లేచి స్తుతింపం బూనుండి

Lechi Sthuthimpam Boonumdi

Telugu • andhra-kraisthava-keerthanalu

లేచి స్తుతింపం బూనుండి - లోకేశ్వరుని - లేచి స్తుతింపం బూనుండి

Lechi Sthuthimpam Boonumdi - Lokeshvaruni - Lechi Sthuthimpam Boonumdi

లేచి స్తుతించెదము - చూచుచు మనలను

Lechi Sthuthimchedamu - Choochuchu Manalanu

బ్రోచి ప్రేమతోం గరము జాచి కాపాడు విభుని ||లేచి||

Brochi Premathom Garamu Jaachi Kaapaadu Vibhuni ||Lechi||

1. రాత్రి జాముల యందున - రంజిలందన - నేత్రము తెరచినందున

1. Raathri Jaamula Yamduna - Ramjilamdana - Nethramu Therachinamduna

మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి

Maithritho Deva Dayaku Paathrulamaithimi

శ్రోత్రముల కింపుసంబవిత్ర గీతము పాడుచు ||లేచి||

Shrothramula Kimpusambavithra Geethamu Paaduchu ||Lechi||

2. నిదురంబోయిన వేళను - నిర్మలమైన హృదయము మనకు నియ్యను

2. Niduramboyina Velanu - Nirmalamaina Hrudayamu Manaku Niyyanu

ముదముతో నిదురంబొంది మరలా లేచితిమి

Mudamutho Nidurambomdi Maralaa Lechithimi

సదయుండైన ప్రభు పదముల దరిం జేర ||లేచి||

Sadayumdaina Prabhu Padamula Darim Jera ||Lechi||

3. నిగమ వేద్యుండు మనలను దనలోన నీ పగలు కాపాడంబూనెను

3. Nigama Vedyumdu Manalanu Danalona Nee Pagalu Kaapaadamboonenu

దిగులు బొందక పనులు తెగువతోం జరుపుకొనుచు

Digulu Bomdaka Panulu Theguvathom Jarupukonuchu

వగపుతో లేచి యొక్కి మిగుల శుద్ధాత్మనదిగి ||లేచి||

Vagaputho Lechi Yokki Migula Shuddhaathmanadigi ||Lechi||

4. నేటి పాఠములయందు - నిర్భయముగ - దాటివెలసి యుందు

4. Neti Paathamulayamdu - Nirbhayamuga - Daativelasi Yumdu

సూటిగ నీదు లక్ష్య చాటుగను నిలుపు మనుచు

Sootiga Needu Lakshya Chaatuganu Nilupu Manuchu

నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||

Neetugaa Nellavaara Nithyamu Premanela ||Lechi||

Related Telugu Christian Songs