లే లెమ్ము అంతరాత్మ
Le Lemmu Antharaathma
లే లెమ్ము అంతరాత్మ - లేచి త్వరగా సిద్ధపడుమా
Le Lemmu Antharaathma - Lechi Thvaragaa Siddhapadumaa
1. యేసు ప్రభువు భూజనులను - తీర్పుతీర్చు తరుణమయ్యెన్ కదబూరను ఊదగనే
1. Yesu Prabhuvu Bhoojanulanu - Theerputheerchu Tharunamayyen Kadabooranu Oodagane
- మేఘంబుపైన ప్రభువు వచ్చున్ మోక్షంబునకో, నరకంబునకో నిర్ణయించే
- Meghambupaina Prabhuvu Vachchun Mokshambunako, Narakambunako Nirnayinche
తీర్పు తీర్చున్ ||
Theerpu Theerchun ||
2. నిర్లక్ష్యముగా, నిర్భయముగా - ఎంతకాలము నిదురింతువు, సర్వాధికారి
2. Nirlakshyamugaa, Nirbhayamugaa - Enthakaalamu Nidurinthuvu, Sarvaadhikaari
ప్రభువగు - న్యాయాధికారి, యేసువచ్చున్, జీవంబునకో, మరణంబునకో -
Prabhuvagu - Nyaayaadhikaari, Yesuvachchun, Jeevambunako, Maranambunako -
నిర్ణయించే తీర్పు తీర్చన్ ||
Nirnayinche Theerpu Theerchan ||
3. దైవభీతి, భక్తిలేక - ఎంతకాలము జీవింతువు - దైవదూతల్, జీవ గ్రంధం
3. Daivabheethi, Bhakthileka - Enthakaalamu Jeevinthuvu - Daivadoothal, Jeeva Grandhan
తెరచి నీ క్రియలు తెలియ చదువన్ - పై కెత్తుటయో, దిగవిడు చుటయో
Therachi Nee Kriyalu Theliya Chaduvan - Pai Keththutayo, Digavidu Chutayo
నిర్ణయించె తీర్పు తీర్చున్ ||
Nirnayinche Theerpu Theerchun ||
4. మరణించినన్, జీవించినన్ - ప్రతివానికి తీర్చుగలదు - దూతలతో భక్తావళితో
4. Maraninchinan, Jeevinchinan - Prathivaaniki Theerchugaladu - Doothalatho Bhakthaavalitho
- ఆర్భాటముగాను ప్రభువు వచ్చున్ - పరమ పధమో, అథోపధమో -
- Aarbhaatamugaanu Prabhuvu Vachchun - Parama Padhamo, Athopadhamo -
నిర్ణయించే తీర్పు తీర్చున్ 11
Nirnayinche Theerpu Theerchun 11
5. దేవుని గొట్టెపిల్లయై - యేసు క్రీస్తు వచ్చున్ వధువైన క్రీస్తు సమయమున
5. Devuni Gottepillayai - Yesu Kreesthu Vachchun Vadhuvaina Kreesthu Samayamuna
- పెండ్లాదనై ప్రభువచ్చున్, పెండ్లి విందో, ( బడుదో - నిర్ణయించే
- Pendlaadanai Prabhuvachchun, Pendli Vindo, ( Badudo - Nirnayinche
తీర్పు తీర్చున్||
Theerpu Theerchun||
6. ఇపుడైన నీ పాపములను - పరిహరింపమని వేడుమా - ఇష్టుడైనను
6. Ipudaina Nee Paapamulanu - Pariharimpamani Vedumaa - Ishtudainanu
మారుమనస్సు పొందిన యెడల రక్షణగలదు - కిరీటమో అగ్ని జ్వాలలో -
Maarumanassu Pondina Yedala Rakshanagaladu - Kireetamo Agni Jvaalalo -
నిర్ణయించే తీర్పు తీర్చున్ ||
Nirnayinche Theerpu Theerchun ||