క్షణభంగురం ఈ జీవితం
Kshanabhanguram Ee Jeevitham
క్షణభంగురం ఈ జీవితం
Kshanabhanguram Ee Jeevitham
కాచావయ్యా నీ రెక్కల నీడలో (2)
Kaachaavayyaa Nee Rekkala Needalo (2)
నీ కృప లేక జీవించలేను
Nee Krupa Leka Jeevinchalenu
క్షణమైనా ఉండలేను (2)
Kshanamainaa Undalenu (2)
క్షణమైనా బ్రతుకలేను
Kshanamainaa Brathukalenu
తరతరాలకు తరగదు నీ ప్రేమ
Tharatharaalaku Tharagadu Nee Prema
యుగయుగాలకు నీకే ఘనత (2) ||క్షణభంగురం||
Yugayugaalaku Neeke Ghanatha (2) ||Kshanabhanguram||
1. ఓటమి చూసి వ్యసన పడకు
1. Otami Choosi Vyasana Padaku
ఒంటరితనమని వేదన పడకు (2)
Ontarithanamani Vedana Padaku (2)
బలమైన దేవుడు మనకుండగా (2)
Balamaina Devudu Manakundagaa (2)
నిజమైన దేవుడు తోడుండగా (2) ||తరతరాలకు||
Nijamaina Devudu Thodundagaa (2) ||Tharatharaalaku||
2. వ్యాధి బాధలు కలుగుచున్నాను
2. Vyaadhi Baadhalu Kaluguchunnaanu
నిట్టూర్పులెన్నో వచ్చుచున్నాను (2)
Nittoorpulenno Vachuchunnaanu (2)
స్వస్థపరచు దేవుడు మనకుండగా (2)
Swasthaparachu Devudu Manakundagaa (2)
ఆదరించు దేవుడు తోడుండగా (2) ||తరతరాలకు||
Aadarinchu Devudu Thodundagaa (2) ||Tharatharaalaku||
3. నిందలు నిలువెత్తు వచ్చినా
3. Nindalu Niluvetthu Vachinaa
అవమానాలు ఉప్పొంగి పొరలినా (2)
Avamaanaalu Uppongi Poralinaa (2)
ఘనపరచు దేవుడు మనకుండగా (2)
Ghanaparachu Devudu Manakundagaa (2)
ఆశ్రయదుర్గము తోడుండగా (2) ||తరతరాలకు||
Aashrayadurgamu Thodundagaa (2) ||Tharatharaalaku||