కృపయే నేటి వరకు

Krupaye Neti Varaku

Telugu • hosanna-ministries

కృపయే నేటివరకు కాచెను

Pallavi|| Krupaye Netivaraku Kaachenu

నాకృప నిన్ను విడువ దనినా కృప]

Naakrupa Ninnu Viduva Daninaa Krupa]

మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన పిలుపును

క్రీస్తు మహిమైశ్వర్య మెట్టిదో - పరిశుద్ధులలో చూపితివే

Cha|| Manonethramulu Veliginchinanduna - Yesu Pilichina Pilupunu

జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగిరాగా

Kreesthu Mahimaishvarya Mettido - Parishuddhulalo Choopithive

అలల వలె నీ కృపతోదై - చేర్చెను నన్ను ఈ దరికి _ ||కృప||

భీకర రూపము దాల్చిన లోకము - మ్రింగుటకు నన్ను సమీపించగా

Cha|| Jalamulalo Badi Vellunapudu - Alalavale Avi Ponggiraagaa

ఆశ్చర్యకరములు ఆదుకొని - అందని కృపలో దాచెనుగా

Alala Vale Nee Krupathodai - Cherchenu Nannu Ee Dariki _ ||Krupa||

సేవార్థమైన వీణెలతో నేను - వీశెలు వాయించు వైణికులున్నా

సీయోను కొరకే జీవించుచూ - సీయోను రాజుతో హర్షించెదను

Cha|| Bheekara Roopamu Daalchina Lokamu - Mringgutaku Nannu Sameepinchagaa

నీదు వాక్యము - నా పాదములకు - నిత్యమైన వెలుగై యుండున్

Aashcharyakaramulu Aadukoni - Andani Krupalo Daachenugaa

నా కాలుజారి ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే

Cha|| Sevaarthamaina Veenelatho Nenu - Veeshelu Vaayinchu Vainikulunnaa

Seeyonu Korake Jeevinchuchoo - Seeyonu Raajutho Harshinchedanu

Cha|| Needu Vaakyamu - Naa Paadamulaku - Nithyamaina Velugai Yundun

Naa Kaalujaari Nanukonagaa - Nilipenu Nannu Nee Krupaye

Related Telugu Christian Songs