కృపాతిశయముల్
Krupathishayamul
కృపాతిశయముల్ ఓ నా యెహోవా
Krupaathishayamul O Naa Yehovaa
నిత్యమున్ కీర్తింతును
Nithyamun Keerthinthunu
తరతరములకు నీ విశ్వాస్యతన్
Tharatharamulaku Nee Vishvaasyathan
తెలియ జేసెదను (2)
Theliya Jesedanu (2)
1. యెహోవా వాక్కు దర్శనమందు
1. Yehovaa Vaakkuu Darshanamandu
అబ్రామునకు వచ్చెను (2)
Abraamunaku Vachchenu (2)
అబ్రామా భయపడకు (2)
Abraamaa Bhayapadaku (2)
నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను (2) ||కృపాతిశయముల్||
Nee Kedemunu - Bahumaanamu Nenai Yunnaananenu (2) ||Krupaathishayamul||
2. నా నిబంధనన్ ఏ నాటికిన్
2. Naa Nibandhanan Ae Naatikin
రద్దుపరచనని పల్కెన్ (2)
Radduparachanani Palken (2)
మార్చవు నీ మాటను (2)
Maarchavu Nee Maatanu (2)
పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు (2) ||కృపాతిశయముల్||
Pedavulatho Palkina Daanini Drudhamu Chethuvu (2) ||Krupaathishayamul||
3. శాశ్వతమైనదా ప్రభుత్వము
3. Shaashvathamainadaa Prabhuthvamu
తొలగిపోదే నాటికిన్ (2)
Tholagipode Naatikin (2)
లయము కాదు ఆ రాజ్యం (2)
Layamu Kaadu Aa Raajyam (2)
మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము (2) ||కృపాతిశయముల్||
Mahima Ghanatha Aadhipathyamunu Neevaayen Nithyamu (2) ||Krupaathishayamul||
4. నీ నిబంధనన్ దావీదుతోడని
4. Nee Nibandhanan Daaveeduthodani
లేవీయులతో జేసితివి (2)
Leveeyulatho Jesithivi (2)
ఆకాశ తారల వలెన్ (2)
Aakaasha Thaarala Valen (2)
సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి (2) ||కృపాతిశయముల్||
Samudra Isuka Renuvulanthaga Jesedanantivi (2) ||Krupaathishayamul||
5. దివారాత్రులతో నా నిబంధన
5. Divaaraathrulatho Naa Nibandhana
మార్చెదరా మీరు మీరునట్లు (2)
Maarchedaraa Meeru Meerunatlu (2)
అట్లయిన భంగమగున్ (2)
Atlayina Bhangamagun (2)
దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి (2) ||కృపాతిశయముల్||
Daaveeduthone Jesinayatti Nibandhanantivi (2) ||Krupaathishayamul||
6. సింహాసనమున దావీదు
6. Simhaasanamuna Daaveedu
సంతతి యుండక మానదు (2)
Santhathi Yundaka Maanadu (2)
లేవీయుల్ యాజకులన్ (2)
Leveeyul Yaajakulan (2)
నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి (2) ||కృపాతిశయముల్||
Naa Parichaarakulandarin Phalimpajesedanantivi (2) ||Krupaathishayamul||
7. యెహోవా నీ కృప కార్యములన్నియు
7. Yehovaa Nee Krupa Kaaryamulanniyu
వీనుల విందుగ నొప్పుచుండె (2)
Veenula Vinduga Noppuchunde (2)
శ్లాఘింతున్ మనసారగన్ (2)
Shlaaginthun Manasaaragan (2)
హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము (2) ||కృపాతిశయముల్||
Hallelooya - Sthothramulatho - Keerthinthu Nithyamu (2) ||Krupaathishayamul||