కృపగల దేవుని
Krupagala Devuni
1. కృపగల దేవుని
1. Krupagala Devuni
సర్వదా నుతించుండి
Sarvadaa Nuthimchumdi
దివ్య కృపా ప్రేమలు
Divya Krupaa Premalu
ఎల్లకాల ముండును.
Ellakaala Mumdunu.
2. సర్వశక్తుండాయనే
2. Sarvashakthumdaayane
సర్వదా చాటించుండి
Sarvadaa Chaatimchumdi
దివ్య కృపా ప్రేమలు
Divya Krupaa Premalu
ఎల్లకాల ముండును.
Ellakaala Mumdunu.
3. పగటి నేలునట్లు
3. Pagati Nelunatlu
సూర్యుని సృజించెను
Sooryuni Srujimchenu
దివ్య కృపా ప్రేమలు
Divya Krupaa Premalu
ఎల్లకాల ముండును.
Ellakaala Mumdunu.
4. సర్వజీవకోటిని
4. Sarvajeevakotini
బ్రోచు దేవు డెన్నండు
Brochu Devu Dennamdu
దివ్య కృపా ప్రేమలు
Divya Krupaa Premalu
ఎల్లకాల ముండును.
Ellakaala Mumdunu.
5. కర్త మనయందును
5. Kartha Manayamdunu
కనికర ముంచెను
Kanikara Mumchenu
దివ్య కృపా ప్రేమలు
Divya Krupaa Premalu
ఎల్లకాల ముండును.
Ellakaala Mumdunu.
6. దైవ ఘన మహిమ
6. Daiva Ghana Mahima
జాటుచుండుండి యిల
Jaatuchumdumdi Yila
దివ్య కృపా ప్రేమలు
Divya Krupaa Premalu
ఎల్లకాల ముండును.
Ellakaala Mumdunu.