కృపానిధి

Krupaanidhi

Telugu • hosanna-ministries

కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు

Pallavi|| Krupaanidhi Neeve Prabhu Dayaanidhi Neeve Prabhu

నీ కృపలో నన్ను నిలుపుము

Nee Krupalo Nannu Nilupumu

నీకృపతోనే నను నింపుము

Neekrupathone Nanu Nimpumu

నీకృప ఎంతో మహోన్నతము

ఆకాశము కంటే ఎత్తెయినది

Cha|| Neekrupa Entho Mahonnathamu

నీసత్యం అత్యున్నతము

Aakaashamu Kante Eththeyinadi

మేఘములంత ఎత్తున్నది ||కృపా||

Neesathyan Athyunnathamu

నీకృప జీవముకంటే ఉత్తమము

Meghamulantha Eththunnadi ||Krupaa||

నీకృప లేనిదే బ్రతుక లేను

నీ కృపా బాహుళ్యమే నను

Cha|| Neekrupa Jeevamukante Uththamamu

నీలో నివసింప చేసినది కృపా ||చ|| నీకృపలను నిత్యము తలచి

Neekrupa Lenide Brathuka Lenu

నీ సత్యములో జీవింతును

Nee Krupaa Baahulyame Nanu

నీ కృపాతి శయములనే

Neelo Nivasimpa Chesinadi Krupaa ||Cha|| Neekrupalanu Nithyamu Thalachi

నిత్యము నేను కీర్తింతును ||కృపా||

Nee Sathyamulo Jeevinthunu

ఈ లోకము అశాశ్వతము

Nee Krupaathi Shayamulane

నీదు కృపయే నిరంతరము

Nithyamu Nenu Keerthinthunu ||Krupaa||

లోకమంతా దూషించినా

నీ కృప నాకుంటే అదిచాలు ||కృపా||

Cha|| Ee Lokamu Ashaashvathamu

Needu Krupaye Nirantharamu

Lokamanthaa Dooshinchinaa

Nee Krupa Naakunte Adichaalu ||Krupaa||

Related Telugu Christian Songs