కృపా సింహాసనుండా
Krupaa Simhaasanundaa
కృపా సింహాసనుండా
Krupaa Simhaasanundaa
అల్ఫా ఓమేగా నీవేగా
Alpha Omegaa Neevegaa
కృపా సింహాసనుండా
Krupaa Simhaasanundaa
దాపున జేరి నుతించెద
Daapuna Jeri Nuthincheda
1. ఇదిగో సమస్తమును
1. Idigo Samasthamunu
నూతనముగ చేయుచున్నాను
Noothanamuga Cheyuchunnaanu
ఇదిగో సమస్తమును
Idigo Samasthamunu
మోదంబు గలుగజేసెద ||కృపా||
Modambu Galugajaseda ||Krupaa||
2. దైవవాక్యము గైకొని
2. Daivavaakyamu Gaikoni
జీవించి జయించువాని
Jeevinchi Jayinchuvaani
దైవవాక్యము గైకొని
Daivavaakyamu Gaikoni
దేవాలయ స్తంభముగా జేతున్ ||కృపా||
Devaalaya Sthambhamugaa Jethun ||Krupaa||
3. దావీదు తాళము గలిగి
3. Daaveedu Thaalamu Galigi
నా దేవుని పేరు వ్రాసెద
Naa Devuni Peru Vraaseda
దావీదు తాళము గలిగి
Daaveedu Thaalamu Galigi
దావీదు జీవింపజేతున్ నెపుడచట ||కృపా||
Daaveedu Jeevimpajethun Nepudachata ||Krupaa||
4. సత్యస్వరూపిని నా
4. Sathyasvaroopini Naa
క్రొత్త పేరు వాని పై వ్రాతున్
Krottha Peru Vaani Pai Vraathun
సత్యస్వరూపిని నా
Sathyasvaroopini Naa
సత్యమునందు నడిపింతున్ ||కృపా||
Sathyamunandu Nadipinthun ||Krupaa||
5. పరలోకమును దిగివచ్చు
5. Paralokamunu Digivachchu
పరిశుద్ధ పట్టాణము పేరు
Parishuddha Pattaanamu Peru
పరలోకమును దిగివచ్చు
Paralokamunu Digivachchu
మురియుచు వానిపై వ్రాతున్ ||కృపా||
Muriyuchu Vaanipai Vraathun ||Krupaa||
6. ఉత్తముడు యెహోవా
6. Utthamudu Yehovaa
క్రొత్తగీతము పాడుడి
Krotthageethamu Paadudi
ఉత్తముడు యెహోవా
Utthamudu Yehovaa
పుత్రుడేసుని మన కొసగెన్ ||కృపా||
Puthrudesuni Mana Kosagen ||Krupaa||
7. తండ్రికి ప్రియుడేసు
7. Thandriki Priyudesu
అండగ నుండెను తండ్రి
Andaga Nundenu Thandri
తండ్రికి ప్రియుడేసు
Thandriki Priyudesu
మెండుగ నాత్మతో నిండెన్ ||కృపా||
Menduga Naathmatho Ninden ||Krupaa||
8. సిలువపై ప్రాణమిడెను
8. Siluvapai Praanamidenu
విలువ సమాధి నుంచబడె
Viluva Samaadhi Nunchabade
సిలువపై ప్రాణమిడెను
Siluvapai Praanamidenu
గెలిచి లేచె సజీవుండై ||కృపా||
Gelichi Leche Sajeevundai ||Krupaa||
9. ఘనుడైన ప్రియుడేసు
9. Ghanudaina Priyudesu
దీనుల యాదరించును
Deenula Yaadarinchunu
ఘనుడైన ప్రియుడేసు
Ghanudaina Priyudesu
వినయముతో మనలను పిలిచెన్ ||కృపా||
Vinayamutho Manalanu Pilichen ||Krupaa||
10. ఉల్లంబులు రంజిల్లె
10. Ullambulu Ranjille
ఎల్లప్పుడు ప్రభు మనతో నుండ
Ellappudu Prabhu Manatho Nunda
ఉల్లంబులు రంజిల్లె
Ullambulu Ranjille
హల్లెలూయ పాడెదము ||కృపా||
Hallelooya Paadedamu ||Krupaa||