కృపా సత్య
Krupaa Sathya
కృపా సత్య సంపూర్ణుడా
Pallavi|| Krupaa Sathya Sampoornudaa
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా
Sarvalokaanike Chakravarthivi Neeve Yesayyaa
నా సన్మానికేమహానీయుడవు నీవేనయ్యా
Naa Sanmaanikemahaaneeyudavu Neevenayyaa
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
Cha|| Erra Samudramu Nee Aagna Meraku Rahadaarigaa Maaragaa
ఆ జలములలోనే శత్రు సైన్యములు మునిగి పోయెనే
Daatire Nee Janulu Bahu Kshemamugaa
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా
Aa Jalamulalone Shathru Sainyamulu Munigi Poyene
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోధన ఉల్లాసముగా మారిపోయెనే
Cha|| Noothana Kriyanu Cheyuchunnaanani Neevu Selaviyyagaa
నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా
Naa Edaari Jeevithame Sukha Saukhyamu Kaagaa
నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా
Naa Aranya Rodhana Ullaasamugaa Maaripoyene
నా జిహ్వ బలులు స్తోత్రబలులుగ మారిపోయెనే
Cha|| Naivedyamulu Dahana Balulu Neevu Koravugaa
Naa Praanaathma Shareeramu Bali Arpana Kaagaa
Naa Jihva Balulu Sthothrabaluluga Maaripoyene