కృప కాలములో ప్రభు యేసుని

Krupa Kaalamulo Prabhu Yesuni

Telugu by సీయోను గీతాలు

కృప కాలములో ప్రభు యేసుని

Krupa Kaalamulo Prabhu Yesuni

అంగీకరించుము ఓ ప్రియుడా (2) ||కృప కాలములో||

Angeekarinchumu O Priyudaa (2) ||Krupa Kaalamulo||

1. సర్వలోకము సంపాదించి

1. Sarvalokamu Sampaadinchi

నీ ఆత్మను కోల్పోయిన (2)

Nee Aathmanu Kolpoyina (2)

మిత్రుడా నీకేమి లాభముండును (2)

Mithrudaa Neekemi Laabhamundunu (2)

ఈ లాటి జీవముతో

Ee Laati Jeevamutho

యేసుని ప్రేమ స్వరము విని

Yesuni Prema Svaramu Vini

తెరువు నీ హృదయము

Theruvu Nee Hrudayamu

ప్రభు యేసుని చరణముల్ చేరి

Prabhu Yesuni Charanamul Cheri

అనంత ముక్తి పొందు (2) ||కృప కాలములో||

Anantha Mukthi Pondu (2) ||Krupa Kaalamulo||

2. ధర్మ కర్మ సంస్కారమువలన

2. Dharma Karma Samskaaramuvalana

పరిశుద్ధుడవు కానేరవు (2)

Parishuddhudavu Kaaneravu (2)

భక్తి వేషాలు ధరించుకొన్న (2)

Bhakthi Veshaalu Dharinchukonna (2)

పరలోకము చేరవు

Paralokamu Cheravu

కాగా మిత్రుడా నీ పాపములను

Kaagaa Mithrudaa Nee Paapamulanu

ఒప్పుకొను యేసు నొద్ద

Oppukonu Yesu Nodda

మహాప్రభుని చరణముల్ చేరి

Mahaaprabhuni Charanamul Cheri

అర్పించుకో నిన్నే (2) ||కృప కాలములో||

Arpinchuko Ninne (2) ||Krupa Kaalamulo||

3. ప్రభుయేసుక్రీస్తు నిత్యరక్షణకు

3. Prabhuyesukreesthu Nithyarakshanaku

ఏకైక మార్గం గ్రహించుకో (2)

Ekaika Maargam Grahinchuko (2)

పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో (2)

Paapamaargam Vadali Pashchaatthaapamutho (2)

ప్రభు శరణము చేరి

Prabhu Sharanamu Cheri

నీ పాపములను ప్రభురక్తమందు

Nee Paapamulanu Prabhurakthamandu

కడిగి శుద్ధిచేసుకో

Kadigi Shuddhichesuko

పరలోక ఆశీర్వాదములు

Paraloka Aasheervaadamulu

నిత్య జీవము పొందు (2) ||కృప కాలములో||

Nithya Jeevamu Pondu (2) ||Krupa Kaalamulo||

4. క్రీస్తులో పూర్ణ నిత్యజీవం

4. Kreesthulo Poorna Nithya Jeevam

పరలోక ఆశీర్వాదములు (2)

Paraloka Aasheervaadamulu (2)

ఓ మరణమా నీ ముల్లెక్కడ (2)

O Maranamaa Nee Mullekkada (2)

క్రీస్తునందు విజయమే

Kreesthunandu Vijayame

శిక్ష దండన తొలగింపబడె

Shiksha Dandana Tholagimpabade

ప్రభుయేసు క్రీస్తునందే (2)

Prabhuyesu Kreesthunande (2)

ప్రభు శక్తిచే పాతాళ ద్వారం

Prabhu Shakthiche Paathaala Dvaaram

సదా ఓడింపబడె (2) ||కృప కాలములో||

Sadaa Odimpabade (2) ||Krupa Kaalamulo||

Related Telugu Christian Songs