క్రీస్తుని చూచుచు సాగి వెళ్ళెదను

Kreesthuni Choochuchu Saagi Velledanu

Telugu by సీయోను గీతాలు

1. క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను

1. Kreesthuni Choochuchu SaagivelleDanu

సీయోను యాత్రలో (2)

Seeyonu Yaathralo (2)

లోకమున్ విడిచి చేరుకొందును

Lokamun Vidichi Cherukondunu

మహిమ దేశమున్ (2)

Mahima Deshamun (2)

క్రీస్తుని అనుగ్రహములో

Kreesthuni Anugrahamulo

సురక్షిత హస్తములలో (2)

Surakshitha Hasthamulalo (2)

మహానందముతో స్తుతించుచు

Mahaanandamutho Sthuthinchuchu

చేరుదు నాదేశమున్ (2)

Cherudu Naa Deshamun (2)

ఎంతో సుందర జీవితము

Entho Sundara Jeevithamu

మహిమతో నిండినది (2)

Mahimatho Nindinadi (2)

సదా సర్వదా క్రీస్తుతో నుండి

Sadaa Sarvadaa Kreesthutho Nundi

మహిమ పరచెదను - మహిమలో నుండెదను (2)

Mahima Parachedanu - Mahimalo Nundedanu (2)

2. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు

2. Duhkha Shramalalo Nannu Rakshinchu

దాగుచోటు ఆయనే (2)

Daagu Chotu Aayane (2)

సంకటక్లేశ పరీక్షలలో

Sankataklesha Pareekshalalo

జయము పొందెదను (2)

Jayamu Pondedanu (2)

ప్రభునికై జీవించెదను

Prabhunikai Jeevinchedanu

ఆయన అడుగు జాడలలో (2)

Aayana Adugu Jaadalalo (2)

ఆత్మ ప్రాణ శరీరము లర్పించి

Aathma Praana Shareeramu Larpinchi

ఆయనను సేవింతును (2) ||ఎంతో||

Aayananu Sevinthunu (2) ||Entho||

3. యాత్రికుడను ఈ జగమందు

3. Yaathrikudanu Ee Jagamandu

పరవాసినైతి నేను (2)

Paravaasinaiyithi Nenu (2)

స్వల్పజీవితము భువియందు గడిపి

Svalpa Jeevithamu Bhuviyandu Gadipi

చేరుదున్ ఆ దేశమున్ (2)

Cherudun Aa Deshamun (2)

నాకై విజ్ఞాపనము చేయు

Naakai Vignyaapanamu Cheyu

మహాయాజకుడు యేసునితో (2)

Mahaayaajakudu Yesunitho (2)

తోడి వారసుడనై ఆయనతో

Thodi Vaarasudanai Aayanatho

నిత్యము ఏలెదను (2) ||ఎంతో||

Nithyamu Eledanu (2) ||Entho||

Related Telugu Christian Songs