క్రీస్తులో మనమొక నూత్న

Kreesthulo Manamoka Noothna

Telugu by సి.వి.జె. ప్రసాదరావు • andhra-kraisthava-keerthanalu

క్రీస్తులో మనమొక - నూత్న సమాజము క్రీస్తు నిగలిగి

Kreesthulo Manamoka - Noothna Samaajamu Kreesthu Nigaligi

నడచుటె మనవిధి||

Nadachute Manavidhi||

1. దేవుని వాక్యము నమ్ముట వలన

1. Devuni Vaakyamu Nammuta Valana

దేవుని వలన కలిగిన వారము

Devuni Valana Kaligina Vaaramu

దేవుని ఆత్మను బొందుట వలన

Devuni Aathmanu Bonduta Valana

దేవుని రాజ్యపు వారసులం

Devuni Raajyapu Vaarasulan

దేవుని

Devuni

2. స్వభావము విడచుట వలన

2. Svabhaavamu Vidachuta Valana

పాతాచారముల్ వదలుట వలన

Paathaachaaramul Vadaluta Valana

నూతన జన్మను నొందుట వలన

Noothana Janmanu Nonduta Valana

నూత్న సమాజపు సభ్యులము

Noothna Samaajapu Sabhyulamu

క్రీస్తు సంబంధులము ||

Kreesthu Sambandhulamu ||

3. క్రీస్తుని బోలి నడచుట వలన

3. Kreesthuni Boli Nadachuta Valana

క్రీస్తుని మనసును నొందుట వలన

Kreesthuni Manasunu Nonduta Valana

ఓర్పును, త్యాగము, చూపుటవలన

Orpunu, Thyaagamu, Chooputavalana

క్రీస్తు సువార్తను చాటుటకు

Kreesthu Suvaarthanu Chaatutaku

క్రీస్తున సేవకులం||

Kreesthuna Sevakulan||

4, చీకటినుండి వెలుగుకు మనలను

4, Cheekatinundi Veluguku Manalanu

పిలిచిన దేవుని గుణాతిశయములు

Pilichina Devuni Gunaathishayamulu

ప్రకటన చేయగ నేర్పరచెన్

Prakatana Cheyaga Nerparachen

దేవుని సొత్తగు ప్రజలనుగా

Devuni Soththagu Prajalanugaa

యాజక సమూహముగా||

Yaajaka Samoohamugaa||

Related Telugu Christian Songs