క్రీస్తులో జీవించు నాకు

Kreesthulo Jeevinchu Naaku

Telugu

క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును

Kreesthulo Jeevinchu Naaku – Ellappudu Jayamundunu

జయముంది జయముంది – జయముంది నాకు (2)

Jayamundi Jayamundi – Jayamundi Naaku (2)

ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)

Etuvanti Shramalochchinaa – Nenu Digulu Padanu Ilalo (2)

ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2) ||జయముంది||

Evaremi Cheppinanu – Nenu Soliponeppudu (2) ||Jayamundi||

నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)

Naa Raaju Mundunnaadu – Goppa Jayamutho Velluchunnaadu (2)

మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2) ||జయముంది||

Mattalanu Chetha Patti – Nenu Hosanna Paadedanu (2) ||Jayamundi||

సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)

Saathaanu Adhikaaramun – Naa Raaju Theesivesenu (2)

సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2) ||జయముంది||

Siluvalo Digagotti – Yesu Kaallatho Throkki Vesenu (2) ||Jayamundi||

Related Telugu Christian Songs