క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను

Kreesthu Prabhuni Prathyakshathalanu

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ - రించెద వినరే ప్రియులార = వాస్తవముగ

Kreesthu Prabhuni Prathyakshathalanu Viva - Rincheda Vinare Priyulaara = Vaasthavamuga

మరణించి బ్రతికెనని - వసుధలోం బ్రకటింపరె యూరూరం ||గ్రీస్తు!

Maraninchi Brathikenani - Vasudhalon Brakatimpare Yoorooran ||Greesthu!

1. మరియ మగ్దలేనెకుం బబ్రథమంబున - మన గురువర్యుం డగపడియెం =

1. Mariya Magdalenekun Babrathamambuna - Mana Guruvaryun Dagapadiyen =

తరుణీమణులకు రెండవ మాటొక - దర్శనము దయతో నిడియెం ||గ్రీస్తు!

Tharuneemanulaku Rendava Maatoka - Darshanamu Dayatho Nidiyen ||Greesthu!

2. సీమో నను పేతురును గూడద - ర్భించె నతండు మూండవ మాటు =

2. Seemo Nanu Pethurunu Goodada - Rbhinche Nathandu Moondava Maatu =

'ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుం - బ్రియ మొనరించె మజొక తీజు క్రీస్తు!

'Premathoda Nimmaayi Shishyulakun - Briya Monarinche Majoka Theeju Kreesthu!

3. _ తోమాలేని తరుణమునం బదుగురి - తో వచించె గృహమునం జేరి =

3. _ Thomaaleni Tharunamunan Baduguri - Tho Vachinche Gruhamunan Jeri =

తోమాకు కనపడి యతని సంశయముం - దొలంగించెను బ్రభుం డొకసారి

Thomaaku Kanapadi Yathani Sanshayamun - Dolangginchenu Brabhun Dokasaari

క్రీస్తు!

Kreesthu!

4 సందరంపు దరి నేడుగురికి మ - త్యంబులు వింతగ సమకూర్చి =

4 Sandarampu Dari Neduguriki Ma - Thyambulu Vinthaga Samakoorchi =

సందర్భ్శించియు యాకోబునకును - సంతోషము నెంతయుం గూర్చెం క్రీస్తు!

Sandarbhshinchiyu Yaakobunakunu - Santhoshamu Nenthayun Goorchen Kreesthu!

5. _ ప్రభుం డొక మాటే నూరుగురిం దాం - బ్రత్యక్షుం డయ్యెను పేర్మి = నషయ

5. _ Prabhun Doka Maate Noorugurin Daan - Brathyakshun Dayyenu Permi = Nashaya

మొసంగి యపొస్తలులకుం క్రీ - స్తారోహణుం డయ్యెను గూర్మిం ||క్రీస్తు!

Mosanggi Yaposthalulakun Kree - Sthaarohanun Dayyenu Goormin ||Kreesthu!

6. _హత్యం జేయ నేగెడు తార్సీయున - కగపడి రక్షించెను సుమ్ము =

6. _Hathyan Jeya Negedu Thaarseeyuna - Kagapadi Rakshinchenu Summu =

మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో - దృశ్యుం డగు నిది సత్యమ్ము 11క్రీస్తు!

Mruthyunjayu Dippudu Mana Kaathmalo - Drushyun Dagu Nidi Sathyammu 11Kreesthu!

Related Telugu Christian Songs