క్రీస్తు లేచెను హల్లెలూయ

Kreesthu Lechenu Hallelooya

Telugu by బి. సూర్య ప్రకాశరావు • andhra-kraisthava-keerthanalu

క్రీస్తు లేచెను హల్లెలూయ - క్రీస్తు నన్నులేపును = ఇద్దియె సునాద సత్యము

Kreesthu Lechenu Hallelooya - Kreesthu Nannulepunu = Iddiye Sunaada Sathyamu

- ఇలను చాటుడి నిత్యము ||

- Ilanu Chaatudi Nithyamu ||

1... మృతుల పునరుత్ధాన పంటకు - ప్రథమ ఫలమగు క్రీస్తులో = మృతులు

1... Mruthula Punaruthdhaana Pantaku - Prathama Phalamagu Kreesthulo = Mruthulu

లేతురు నేను లేతును - నాదువరుసలో నిజమిది!

Lethuru Nenu Lethunu - Naaduvarusalo Nijamidi!

2. _. పాపమరణ నరకబలములు - ప్రభుని శక్తికి ఓదెను = పాపినగు నను బ్రోవ

2. _. Paapamarana Narakabalamulu - Prabhuni Shakthiki Odenu = Paapinagu Nanu Brova

క్రీస్తుని - ప్రాణదాన ప్రభావము||

Kreesthuni - Praanadaana Prabhaavamu||

8. మరణమా! నీముల్లు యెక్కడ? - మరణమా! జయమెక్కడ? = మరణమా!

8. Maranamaa! Neemullu Yekkada? - Maranamaa! Jayamekkada? = Maranamaa!

నీముల్లు విరిగెను - మహిమ క్రీస్తులో నిప్పుడు ||

Neemullu Virigenu - Mahima Kreesthulo Nippudu ||

4. శిలయు ముద్రయు బలిమికావలి - గలిబిలాయెను రాత్రిలో = ఇలయు

4. Shilayu Mudrayu Balimikaavali - Galibilaayenu Raathrilo = Ilayu

పరమును కలుసుకొనియెను - గెలపునొందిన క్రీస్తులో ||

Paramunu Kalusukoniyenu - Gelapunondina Kreesthulo ||

5. మృతులు నీదగువారలందరు - బ్రతికి లేతురు సత్యము = పేతలను

5. Mruthulu Needaguvaaralandaru - Brathiki Lethuru Sathyamu = Pethalanu

జీవింపచేయును - పృథివి క్రీస్తుని విజయము ||

Jeevimpacheyunu - Pruthivi Kreesthuni Vijayamu ||

6. స్తుతియు మహిమయు ఘనత నీకె - స్తుతికి పాత్రుడ రక్షకా = స్వంత

6. Sthuthiyu Mahimayu Ghanatha Neeke - Sthuthiki Paathruda Rakshakaa = Svantha

రక్తము చిందితివి నా - స్వామి యిదెనా యంజలి ||

Rakthamu Chindithivi Naa - Svaami Yidenaa Yanjali ||

Related Telugu Christian Songs