క్రీస్తు లేచె హల్లెలూయ
Kreesthu Leche Hallelooya
క్రీస్తు లేచె హల్లెలూయ
Kreesthu Leche Hallelooya
లేచె జయశీలుడు
Leche Jayasheeludu
స్తోత్రమైన హల్లెలూయ
Sthothramaina Hallelooya
క్రీస్తు మళ్ళీ లేచెను
Kreesthu Malli Lechenu
1. క్రీస్తులేచె హల్లెలూయ
1. Kreesthuleche Hallelooya
లేచె జయశీలుడు
Leche Jayasheeludu
స్తోత్రమైన హల్లెలూయ
Sthothramaina Hallelooya
క్రీస్తు మళ్ళీ లేచెను
Kreesthu Malli Lechenu
చూచి మళ్ళీ తనకాంతి
Choochi Malli Thanakaanthi
హృదుల్ నాయనన్
Hrudul Naayanan
చింతవీడి సంతసాన
Chinthaveedi Santhasaana
వంగి క్రీస్తునెదుట
Vangi Kreesthuneduta
2. క్రీస్తు లేచె మండలపు
2. Kreesthu Leche Mandalapu
చింతయంత తీరెను
Chinthayantha Theerenu
హర్ష ద్వార మొప్పదీసి
Harsha Dvaara Moppadeesi
మళ్ళీ జీవ మొందెను
Malli Jeeva Mondenu
చావు నరకాలు మ్రొక్కి
Chaavu Narakaalu Mrokki
దూతలెల్ల గల్వను
Doothalella Galvanu
కోట్లు చుట్టు కాంతి గూడ
Kotlu Chuttu Kaanthi Gooda
లేచెనిప్డు శూరుడు ||క్రీస్తు||
Lechenipdu Shoorudu ||Kreesthu||
3. క్రీస్తు లేచె నాటి వంత
3. Kreesthu Leche Naati Vantha
యంత యంత మొందెను
Yantha Yantha Mondenu
నేడు గొప్ప హర్షమాయె
Nedu Goppa Harshamaaye
క్రీస్తు లేచినందునన్
Kreesthu Lechinandunan
శుద్ధ భూసమాధి తొలి
Shuddha Bhoosamaadhi Tholi
పంటను గల్గించెను
Pantanu Galginchenu
వింతగన్ సజీవుడాయె
Vinthagan Sajeevudaaye
బోయిమళ్ళి కన్పడెన్ ||క్రీస్తు||
Boyimalli Kanpaden ||Kreesthu||
4. క్రీస్తు లేచె నింక చావు
4. Kreesthu Leche Ninka Chaavu
నరకాల భయము
Narakaala Bhayamu
లేనే లేదు క్రీస్తు నందు
Lene Ledu Kreesthu Nandu
నన్ని గెల్చినారము
Nanni Gelchinaaramu
మా భయాదులన్ని పోయి
Maa Bhayaadulanni Poyi
శంకదిగులుంబాసె
Shankadigulumbaase
నేడు పునరుత్థానంపు
Nedu Punarutthaanampu
దీవెనల నొందుదము ||క్రీస్తు||
Deevenala NonduDamu ||Kreesthu||