క్రీస్తేసు శక్తినామమెల్లరు
Kreesthesu Shakthinaamamellaru
1... శ్రీస్తేసు శక్తినామమెల్లరు - కీర్తించి కొల్వుడిలన్ యెపుడు = కీర్తి కిరీటము
1... Shreesthesu Shakthinaamamellaru - Keerthinchi Kolvudilan Yepudu = Keerthi Kireetamu
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే
Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe
2. సాష్టాంగపడి దూతల్ పరమున - నిష్టతో గొలుచుచును యేసుని = కీర్తి
2. Saashtaanggapadi Doothal Paramuna - Nishtatho Goluchuchunu Yesuni = Keerthi
కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే
Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe
3. . హతసాక్ష్యపు జనమా యేసుడె - హితమతితో బిలుచున్ మిమ్ముల = కీర్తి
3. . Hathasaakshyapu Janamaa Yesude - Hithamathitho Biluchun Mimmula = Keerthi
కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే
Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe
4. ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను - ఆశ్రయ రక్షణను యేసుడే = కీర్తి కిరీటము
4. Ishraayel Prajalaaraa Yichchenu - Aashraya Rakshananu Yesude = Keerthi Kireetamu
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే
Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe
5. _ పాపుల రక్షించెన్ సిలువపై - శాపము దొలగించెన్ యేసుడే = కీర్తి కిరీటము
5. _ Paapula Rakshinchen Siluvapai - Shaapamu Dolaginchen Yesude = Keerthi Kireetamu
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే
Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe
6. _ సర్వజనంబులారా క్రీస్తుని - సర్వజగంబులలో రఠీవిగ = కీర్తి కిరీటము
6. _ Sarvajanambulaaraa Kreesthuni - Sarvajagambulalo Ratheeviga = Keerthi Kireetamu
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే
Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe
7... పరమందున్నట్టి ప్రభుదగు - పరిశుద్ధ సంఘముతో మనము = కీర్తి కిరీటము
7... Paramandunnatti Prabhudagu - Parishuddha Sangghamutho Manamu = Keerthi Kireetamu
ధరియింప జేయుచు - క్రీస్తు నారాధింతము ||క్రీస్తే।
Dhariyimpa Jeyuchu - Kreesthu Naaraadhinthamu ||Kreesthe।