క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ

Kreesthe Sarvaadhikaari Kreesthe Alphaa Omega

Telugu by సీయోను గీతాలు

క్రీస్తే సర్వాధికారి

Kreesthe Sarvaadhikaari

క్రీస్తే అల్ఫా ఒమేగ

Kreesthe Alpha Omega

ఆది యంతము క్రీస్తే

Aadi Anthamu Kreesthe

యుగాయుగములు క్రీస్తే ||క్రీస్తే||

Yugaayugamulu Kreesthe ||Kreesthe||

1. మనల రక్షింపనెంచి

1. Manala Rakshimpanenchchi

సిలువలో ప్రాణమిచ్చె (2)

Siluvalo Praanamichche (2)

తగ్గించుకొనినవాడై

Thagginchukoninavaadai

తన ప్రేమనెంతో జూపె (2) ||క్రీస్తే||

Thana Premanentho Joope (2) ||Kreesthe||

2. నీదు రక్షణ కొరకై

2. Needu Rakshana Korakai

ప్రభు సమయ మిచ్చుచుండె (2)

Prabhu Samaya Michchuchunde (2)

నేడే రక్షణ దినము

Nede Rakshana Dinamu

అంగీకరించు మిపుడే (2) ||క్రీస్తే||

Angeekarinchu Mipude (2) ||Kreesthe||

3. ఆయన ప్రత్యక్షత

3. Aayana Prathyakshatha

ప్రేమించు వారి కొరకు (2)

Preminchu Vaari Koraku (2)

ప్రభు తిరిగి వచ్చుచుండె

Prabhu Thirigi Vachchuchunde

పరలోక మహిమతోడ (2) ||క్రీస్తే||

Paraloka Mahimathoda (2) ||Kreesthe||

4. ఎవ్వరెవ్వరి వస్త్రములు

4. Evvarevvari Vasthramulu

పరశుద్ధ పరచబడెనో (2)

Parishuddha Parachabadeno (2)

వారే ప్రభురాక యందు

Vaare Prabhuraaka Yandu

సంతోషించెదరు మిగుల (2) ||క్రీస్తే||

Santhoshinchedaru Migula (2) ||Kreesthe||

5. ప్రభు సేవలోని శ్రమలు

5. Prabhu Sevaloni Shramalu

కఠిన దుఃఖ బాధల్ (2)

Kathina Duhkha Baadhal (2)

బహుమానములుగ మారి

Bahumaanamuluga Maari

కాంతి కిరీట మౌను (2) ||క్రీస్తే||

Kaanthi Kireeta Maunu (2) ||Kreesthe||

6. ఆనంద భాష్పములతో

6. Aananda Bhaashpamulatho

హల్లెలూయ పాటలు (2)

Hallelooya Paatalu (2)

పాడుచు ప్రభుని మహిమ

Paaduchu Prabhuni Mahima

పరతురు హల్లెలూయ (2) ||క్రీస్తే||

Parathuru Hallelooya (2) ||Kreesthe||

Related Telugu Christian Songs