క్రైస్తవుండా కదిలిరావయ్యా
Kraisthavundaa Kadiliraavayyaa
కైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ
Kaisthavundaa Kadiliraavayyaa Kalushaathmulaku Yee
సిలువశక్తిని జాటవేమయ్యా - యెండవానలనియు జడిసి
Siluvashakthini Jaatavemayyaa - Yendavaanalaniyu Jadisi
ఎంతకాలము మూలనుందువు - కండలను (ప్రేమింతువేమన్నా
Enthakaalamu Moolanunduvu - Kandalanu (Preminthuvemannaa
ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||కైస్తవ||
Ee Mantikandalu Entha Benchina Mantikenannaa ||Kaisthava||
1. వసుధలో ప్రజలెల్లరు యేసు - వాక్యంబు వివక్షుద్భాధకొని
1. Vasudhalo Prajalellaru Yesu - Vaakyambu Vivakshudbhaadhakoni
వాంభఛించుచుండగను - మిషనులెల్లను మిషలచేత
Vaambhachhinchuchundaganu - Mishanulellanu Mishalachetha
మిట్టిపడుచు వాదములతో - యేసు బోధను విడచినారన్నా
Mittipaduchu Vaadamulatho - Yesu Bodhanu Vidachinaarannaa
నీవెంతకాలము - వారిచెంత నుందువోరన్న ||కైస్తవ||
Neeventhakaalamu - Vaarichentha Nunduvoranna ||Kaisthava||
2. సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల
2. Sathyavaakyamu Santhalodulipi Bodhakulu Dorala
బత్యములపై (భ్రాంతులు నిలిపి - చిత్రమగు అనుకూల
Bathyamulapai (Bhraanthulu Nilipi - Chithramagu Anukoola
బోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారుల
Bodhalu Chesi Brajalanu Mosaginchu Soothradhaarula
జేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము
Jera Raadayyaa Sukhabhogamidichi Sathyavaakyamu
చాట రావయ్యా ||కైస్తవ||
Chaata Raavayyaa ||Kaisthava||
3. శక్తిహీనుడనందు వేమయ్యా - సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని
3. Shakthiheenudanandu Vemayyaa - Saujanyamagu Shuddhaathmashakthini
పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట
Pondukonumayyaa Bhakthiheenatha Paaradrolu Bhrashta
మనస్సు - బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు
Manassu - Bayaluparachu Shakthikalugu Suvaartha Chaatuduvu
సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||కైస్తవ||
Suvaartha Cheya Jayamondi Aathmalanu Rakshinchedavu ||Kaisthava||
4. నీతికై భక్తాదిపరులెల్ల - నిజవిశ్వాసము నిలుపుకొన
4. Neethikai Bhakthaadiparulella - Nijavishvaasamu Nilupukona
పోరాడిరే - చాలకత్తిపోటులు రాళ్ళదెబ్బలు కరకు గల
Poraadire - Chaalakaththipotulu Raalladebbalu Karaku Gala
రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు - పైబడి
Rampamulu Kothalu Beththamulu Koradaala Debbalu - Paibadi
చీలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||కైస్తవ||
Cheeli Dehamu Vaalalaadenu Rakthamu Bhuvipai ||Kaisthava||
ర్. ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి
R. Aadi Sangghamu Naarputaku Nenchi Aa Dushta Neero Adhipathi
చెలరేగి గర్వించి ఆదికైస్తవ భక్తుల స్థంభముల గట్టి
Chelaregi Garvinchi Aadikaisthava Bhakthula Sthambhamula Gatti
తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘ మెచ్చె
Thaarupoosi Agnini Muttinchi Kaalvangga Aa Sanggha Mechche
అధిపతి అప్పుడె నశియించె ||కైస్తవ||
Adhipathi Appude Nashiyinche ||Kaisthava||
6. దూతలకు లేనట్టి పరిచర్య - ఓ ప్రియ సఖుండా ఖ్యాతిగా
6. Doothalaku Lenatti Paricharya - O Priya Sakhundaa Khyaathigaa
నీ కిచ్చె గ్రంథంబు - భీతియేల తినుము గ్రంథము - తేనెవలె
Nee Kichche Granthambu - Bheethiyela Thinumu Granthamu - Thenevale
మధురముగ నుండున - జ్ఞానము నీకబ్బునో హితుడ
Madhuramuga Nunduna - Jnyaanamu Neekabbuno Hithuda
జ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుండా ||కైస్తవా||
Jnyaanambunondi Svaamini Sevinchumo Sakhundaa ||Kaisthavaa||