క్రైస్తవమా యువతరమా

Kraisthavamaa Yuvatharamaa

Telugu • vidhyaarthi-geethaavali

క్రైస్తవమా యువతరమా-ప్రభునియందే నిలువుమా

Kraisthavamaa Yuvatharamaa-Prabhuniyande Niluvumaa

స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా

Sthiramugaa Niluvumaa Sthiramugaa Niluvumaa Prabhuni Yande Niluvumaa

1.ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి

1.Draakshavalliloni Theeganu Poli - Deekshatho Prabhu Jeevamu Groli

ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా

Prabhuni Krupalo Balamu Pondi - Sevacheyagaraa - Phalamu Pondagaraa

2. బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి

2. Bandapaini Punaadini Vesi - Andayaina Yesuni Jeri

దండిగా ప్రభునాత్మ కలిగి - నిండు మనసుతో రా- ముందు సాగుమిక

Dandigaa Prabhunaathma Kaligi - Nindu Manasutho Raa- Mundu Saagumika

3.క్రీస్తులోని స్వాతంత్ర్యముతో-పాపదాస్యపు కాడిని విరిచి

3.Kreesthuloni Svaathanthryamutho-Paapadaasyapu Kaadini Virichi

కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా

Krupalo Nilichi - Khaluni Gelichi - Balamu Pondumu Raa- Jayamu Neederaa

Related Telugu Christian Songs