క్రైస్తవ కర్షక కదిలిరావయ్యా
Kraisthava Karshaka Kadiliraavayyaa
కైస్తవకర్షక - కదిలిరావయ్యా
Kaisthavakarshaka - Kadiliraavayyaa
కన్నులు తెరచి - కానవేమయ్యా
Kannulu Therachi - Kaanavemayyaa
అ||ప|| కోతకాలము - గతించిపోయె
A||Pa|| Kothakaalamu - Gathinchipoye
గ్రీష్మకాలముకూడ - జరిగిపోయె ||కైస్తవ||
Greeshmakaalamukooda - Jarigipoye ||Kaisthava||
1. మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును -
1. Manushyakumaarudaina KreesthuYesu Manchiviththanamunu -
విత్తెమున్న భూలోకంబనెడు - పొలంబునందున
Viththemunna Bhoolokambanedu - Polambunanduna
వాక్యంబనె విత్తనంబు విత్తెను ||కైస్తవ||
Vaakyambane Viththanambu Viththenu ||Kaisthava||
2. ఆదిమ క్రైస్తవ - బోధకుల వేదనతోను - వాక్యంబు విత్తె
2. Aadima Kraisthava - Bodhakula Vedanathonu - Vaakyambu Viththe
రోదనతోను - రక్తంబును గార్చి ప్రాణంబులను
Rodanathonu - Rakthambunu Gaarchi Praanambulanu
దానంబుజేసిరి ||కైస్తవ||
Daanambujesiri ||Kaisthava||
3. చల్లిన వాక్యము - ఫలియింపను తొలకరి వర్షము -
3. Challina Vaakyamu - Phaliyimpanu Tholakari Varshamu -
గురిపించెను విలువైన ఫలములు - ఫలియించువరకు
Guripinchenu Viluvaina Phalamulu - Phaliyinchuvaraku
కడవరి వర్షము - కొరకు వేడుదం ||కస్తవ||
Kadavari Varshamu - Koraku Vedudan ||Kasthava||
4. పొలములు - తెల్లబారె - తేరిచూడు కాలము చాల -
4. Polamulu - Thellabaare - Therichoodu Kaalamu Chaala -
గతించిపోయె కోతయజమా - నుడైన క్రీస్తుని
Gathinchipoye Kothayajamaa - Nudaina Kreesthuni
కోతవారిని - పంప కోరివేడుదం ||కైస్తవ||
Kothavaarini - Pampa Korivedudan ||Kaisthava||
ర్. శత్రువగు - సాతానుకూడా చెడ్డవిత్తనాలు - చల్లిపోయె
R. Shathruvagu - Saathaanukoodaa Cheddaviththanaalu - Challipoye
గోధుమల మధ్య - గురుగులు కూడ ఘోరంబుగాను
Godhumala Madhya - Gurugulu Kooda Ghorambugaanu
పెరుగుచుండెను ||కస్తవ||
Peruguchundenu ||Kasthava||
6. కన్నీళ్ళతో విత్తు - క్రైస్తవుడా కలవర మొందెద
6. Kanneellatho Viththu - Kraisthavudaa Kalavara Mondeda
వెందులకు సంతోషముతో - సంగీతాలతోను
Vendulaku Santhoshamutho - Sanggeethaalathonu
సాగిపోవుదుము - ఆగిపోకను ||కైస్తవ||
Saagipovudumu - Aagipokanu ||Kaisthava||