కోత యజమానుండు
Kotha Yajamaanundu
కోంత యజమానుండ స్తోత్రముం - గూర్మితో నొనరింతుము = ప్రీతి మార
Kontha Yajamaanunda Sthothramun - Goormitho Nonarinthumu = Preethi Maara
గ మాదు పొలములు - పెరిగి పండెను గావునం
Ga Maadu Polamulu - Perigi Pandenu Gaavunan
1. నీదు సేవకులైన వారలు - నిండు మోదముం నొందుచు =నీ దయ నొక
1. Needu Sevakulaina Vaaralu - Nindu Modamun Nonduchu =Nee Daya Noka
యే టి గ్రాసము - నీ దినంబున గాంతురు ||కోంత||
Ye Ti Graasamu - Nee Dinambuna Gaanthuru ||Kontha||
2. విత్తుకాలము కోంతకాలము - విమలమైన తలంపులు = చిత్తమునం బుట్టించి
2. Viththukaalamu Konthakaalamu - Vimalamaina Thalampulu = Chiththamunan Buttinchi
మాకతి క్షేమ మొసంగితి రక్షకా
Maakathi Kshema Mosanggithi Rakshakaa
3. _ వేసవిని భువి మేము నాటిన - విత్తనం బతిరమ్యమై = భాసురంబగు పచ్చ
3. _ Vesavini Bhuvi Memu Naatina - Viththanan Bathiramyamai = Bhaasurambagu Pachcha
మొక్కయి - బయలువడె నిది చిత్రము ||కోంత||
Mokkayi - Bayaluvade Nidi Chithramu ||Kontha||
4. సమాధిని వెడలి చక్కంగ - బలముతో నీ గింజలు = బలుండు దేవుని
4. Samaadhini Vedali Chakkangga - Balamutho Nee Ginjalu = Balundu Devuni
శక్తి చేతను - బాగుగను ఫలియించెను ||గోంత||
Shakthi Chethanu - Baaguganu Phaliyinchenu ||Gontha||
)4
5. ఆ నీదు నామము - నందు కాలము చేసి = యా ప్రజలు దేహములు
5. Aa Needu Naamamu - Nandu Kaalamu Chesi = Yaa Prajalu Dehamulu
మహిమను - నందం జేయుము రక్షకా ||కోంత||
Mahimanu - Nandan Jeyumu Rakshakaa ||Kontha||
6. కార్యమువల్ల గూడను - కూర్మిచే నీ బిడ్డలు = నీతులను నేర్వంగం
6. Kaaryamuvalla Goodanu - Koormiche Nee Biddalu = Neethulanu Nervanggan
జేయుము - ప్రీతిగల మా రక్షకా ||కోంత||
Jeyumu - Preethigala Maa Rakshakaa ||Kontha||
7... దూత లంత్య దినంబునందున - కోంత గోయుదు రంతట = నా తరుణ
7... Dootha Lanthya Dinambunanduna - Kontha Goyudu Ranthata = Naa Tharuna
మున గురుగు లన్నియు - నగ్నిలోం బడవైతురు ||కోంత||
Muna Gurugu Lanniyu - Nagnilon Badavaithuru ||Kontha||
8. లోకమందలి గాలి వానల - లోను మే మింక నుండక = నాకమందున
8. Lokamandali Gaali Vaanala - Lonu Me Mingka Nundaka = Naakamanduna
దండ్రి మింటను - నేకముగ జీవింతుము ||కోంత||
Dandri Mintanu - Nekamuga Jeevinthumu ||Kontha||
9. నీవు నేర్చిన యట్లే మే మిల - నిన్ను: బ్రతిదినమందును = జీవనోపాయంపు
9. Neevu Nerchina Yatle Me Mila - Ninnu: Brathidinamandunu = Jeevanopaayampu
భుక్తిని - దేవ, వేండంగం జేయుమోా
Bhukthini - Deva, Vendanggan Jeyumoా
10. మేఇన బోషించు నన్న - పానములనే వేండక = జానుగా నాత్మలకునౌ
10. Meina Boshinchu Nanna - Paanamulane Vendaka = Jaanugaa Naathmalakunau
భో - జనము వేండం నీయుమో ||కోంత||
Bho - Janamu Vendan Neeyumo ||Kontha||
11... వసుధ నినుం బ్రార్ధించు జన జీ - వంపు రొట్టెవు నీవెగా = అనువు
11... Vasudha Ninun Braardhinchu Jana Jee - Vampu Rottevu Neevegaa = Anuvu
నాదరణంబు భక్తిని - యగుము మా కిల నెప్పుడున్ ||గోంత||
Naadaranambu Bhakthini - Yagumu Maa Kila Neppudun ||Gontha||