కోరుకొని యున్నాము

Korukoni Yunnaamu

Telugu by విలియం డాసన్ • andhra-kraisthava-keerthanalu

కోరుకొని యున్నాము - యేసు ప్రభూ - కోరుకొని యున్నాము =ేసార

Korukoni Yunnaamu - Yesu Prabhoo - Korukoni Yunnaamu =ేSaara

కల్యాణ గుణమణి - సన్నిధి నీ సన్నిధిని కోరుకొని!

Kalyaana Gunamani - Sannidhi Nee Sannidhini Korukoni!

1... చారు వివాహో - త్సవము ఘనముగం జేయం - గోరి దర్శన మి -

1... Chaaru Vivaaho - Thsavamu Ghanamugan Jeyan - Gori Darshana Mi -

చ్చితివి గనుకం = గూరిమితో నిది - గో యీ పెండ్లికి మాకుం - గారపు

Chchithivi Ganukan = Goorimitho Nidi - Go Yee Pendliki Maakun - Gaarapu

చుట్టము - గా నిన్ను యేసూ కోరుకొని

Chuttamu - Gaa Ninnu Yesoo Korukoni

2. కరములు జోడించి - పరస్సర ప్రమాణ - భరము మోసిషిన యీ దం-పతుల

2. Karamulu Jodinchi - Parassara Pramaana - Bharamu Mosishina Yee Dan-Pathula

మంద = వర కరుణైక్యతకు భ - వదను గ్రహ కిరీట -ము రచించి

Manda = Vara Karunaikyathaku Bha - Vadanu Graha Kireeta -Mu Rachinchi

- మును నీవే దీవింపం ||కోరుకొని||

- Munu Neeve Deevimpan ||Korukoni||

3. ) వారు కై- స్తవ జాగరూకత - లను దమ తమ వంతు -

3. ) Vaaru Kai- Sthava Jaagarookatha - Lanu Dama Thama Vanthu -

లుభవించి = మొనసి సంసార భర - మును జులకన పర్పు -కొను తదాత్మల

Lubhavinchi = Monasi Sansaara Bhara - Munu Julakana Parpu -Konu Thadaathmala

మే - ళన నీవు దయచేయం ||కోరుకొని||

Me - Lana Neevu Dayacheyan ||Korukoni||

4 విశ్వాస ప్రా -ర్ధన కోరికలయందుం - దనర నొకరి కొకరు - దయం

4 Vishvaasa Praa -Rdhana Korikalayandun - Danara Nokari Kokaru - Dayan

జూపుచు = నొనర కుటుంబంబు - నురువు నొదింపంగ మనసారం దత్సంత

Joopuchu = Nonara Kutumbambu - Nuruvu Nodimpangga Manasaaran Dathsantha

- తిని గాన డయచేయం ||కోరుకొని||

- Thini Gaana Dayacheyan ||Korukoni||

Related Telugu Christian Songs