కోప దినము వచ్చును
Kopa Dinamu Vachchunu
కోప దినము వచ్చును - పాపుల గుండె - పగులు కాలము వచ్చును = శ్రీపాల
Kopa Dinamu Vachchunu - Paapula Gunde - Pagulu Kaalamu Vachchunu = Shreepaala
యేసుని - దాపునం జేరక - మాపు రేపులు మహ - పాపులకును గొప్ప ||కోప||
Yesuni - Daapunan Jeraka - Maapu Repulu Maha - Paapulakunu Goppa ||Kopa||
1. భువిలో రాల కర్రల - పూజలంజేయు - చవి దేవుండ్లని చెప్పెడి = అవిగాక
1. Bhuvilo Raala Karrala - Poojalanjeyu - Chavi Devundlani Cheppedi = Avigaaka
తమవంటి - నరులదేవుండ్లని - యవివేకముగ నమ్ము - నరులందరికి
Thamavanti - Naruladevundlani - Yavivekamuga Nammu - Narulandariki
నెంతో ||కోప||
Nentho ||Kopa||
బై నరహంతుకులు దొంగలు - వ్యభిచారులు - మరి యబద్ధికు లందజు
Bai Narahanthukulu Donggalu - Vyabhichaarulu - Mari Yabaddhiku Landaju
ఇరుగు పొరుగు వారి - నింక మోసములు చేయు - నరులందటు చెడ్డ
Irugu Porugu Vaari - Ningka Mosamulu Cheyu - Narulandatu Chedda
నరకములోం బడునట్టి ||కోప||
Narakamulon Badunatti ||Kopa||
8. _ ఆట పాటలవల్లను - పాపము చాల - వేటాడుకొను వారలు = బూట
8. _ Aata Paatalavallanu - Paapamu Chaala - Vetaadukonu Vaaralu = Boota
కముల వారలు - భువిలో యక్షిణిగాండ్రు - మాటలాడక యగ్ని - మడుగులో
Kamula Vaaralu - Bhuvilo Yakshinigaandru - Maatalaadaka Yagni - Madugulo
బడి కాలే ||కోప||
Badi Kaale ||Kopa||
రహస్యమైన.
Rahasyamaina.
ఏ
E
త్తే కులభేదములు గల్పించి - కుటిలమందు - బలముగ బ్రతుకుచుండు =
Ththe Kulabhedamulu Galpinchi - Kutilamandu - Balamuga Brathukuchundu =
ఇల మాయవాదుల - కింక నేమి గతిలేక - పలుగొరుకులు నుండె - బాధల
Ila Maayavaadula - Kingka Nemi Gathileka - Palugorukulu Nunde - Baadhala
పాలయ్యెడు ||కోష||
Paalayyedu ||Kosha||
5. _ మాంది దేవునివలనను - యియ్యంబడెడు - వేద మొక్కటి సత్యము =
5. _ Maandi Devunivalananu - Yiyyambadedu - Veda Mokkati Sathyamu =
ఆధారమైయుండు నాత్మరక్షణ కది - సాధులైనమ్మని భేదకులకు నెంతో 1 కోప||
Aadhaaramaiyundu Naathmarakshana Kadi - Saadhulainammani Bhedakulaku Nentho 1 Kopa||