కొనుము మా హృదయంబు

Konumu Maa Hrudayambu

Telugu by మాధవభక్తుల దావీదు • andhra-kraisthava-keerthanalu

కొనుము మా హృదయంబు - లను నీకర్పించెద - మనయము నుతి

Konumu Maa Hrudayambu - Lanu Neekarpincheda - Manayamu Nuthi

యించుచు = ఘనముగాం గృపచేత మముం గా - చినను మే మెంతయు

Yinchuchu = Ghanamugaan Grupachetha Mamun Gaa - Chinanu Me Menthayu

ననర్జుల - మనుచు నీ పాదముల కెరగుచు - ననిశమును నీ కృపం

Nanarjula - Manuchu Nee Paadamula Keraguchu - Nanishamunu Nee Krupan

దలంతుము ||కొనుము||

Dalanthumu ||Konumu||

1. బలహీనులము మేము - బలవంతుండవు నీవు - బల మిచ్చి మము

1. Balaheenulamu Memu - Balavanthundavu Neevu - Bala Michchi Mamu

నడుపుము = ఇలను మే మింక బ్రతుకు దివసం-బులను నీ పద భక్తిచే

Nadupumu = Ilanu Me Mingka Brathuku Divasan-Bulanu Nee Pada Bhakthiche

నెపుడలయ కుండగ మమ్ముం గడు ని - ర్మలిన హృదయులం జేసి కరుణను

Nepudalaya Kundaga Mammun Gadu Ni - Rmalina Hrudayulan Jesi Karunanu

||కొనుము||

||Konumu||

2. _ఘోరారణ్యము భువి వి -చార సంకలితము - భూరి భయంకరము = దారి

2. _Ghoraaranyamu Bhuvi Vi -Chaara Sangkalithamu - Bhoori Bhayangkaramu = Daari

లేదింక నీవు దప్ప - వేరె సాధన మెచటం గానము - కోరి మము నందరిని

Ledingka Neevu Dappa - Vere Saadhana Mechatan Gaanamu - Kori Mamu Nandarini

నీదరి - జేరుకొను మార్గమును జూపు ||కొనుము||

Needari - Jerukonu Maargamunu Joopu ||Konumu||

3. వత్సరమున నీ - యతులమౌ కృపచేత - పతితుల మముం గాచితి =

3. Vathsaramuna Nee - Yathulamau Krupachetha - Pathithula Mamun Gaachithi =

వతి వినముల మగుచు మామా - మతులలో నీ ప్రేమం దలంచుచు - మతి

Vathi Vinamula Maguchu Maamaa - Mathulalo Nee Preman Dalanchuchu - Mathi

విహీనతే వీడి యింక నిను - సతతతము సేవింతు మయ్య ||కొనుము||

Viheenathe Veedi Yingka Ninu - Sathathathamu Sevinthu Mayya ||Konumu||

4. ఈ వత్సరంబున - నెవ్వరు మాలోన - పోవుదు రిలను విడిచి = దేవ

4. Ee Vathsarambuna - Nevvaru Maalona - Povudu Rilanu Vidichi = Deva

వారలు భువిని వదలి - పోవు కాలమునందుం దిన్నని - త్రోవలో వారలను

Vaaralu Bhuvini Vadali - Povu Kaalamunandun Dinnani - Throvalo Vaaralanu

సుఖముగం - బ్రోవం పోవు మయ్య ||కొనుము||

Sukhamugan - Brovan Povu Mayya ||Konumu||

5. మమ్మును విశ్వాస - మార్గమందున దోడ - నిమ్ముగం గొని పోవుచు =

5. Mammunu Vishvaasa - Maargamanduna Doda - Nimmugan Goni Povuchu =

నమ్ము నీ ప్రియ సేవకుల బృం - దమ్మునకు సిద్ధంబులగు మకు- టమ్ములను

Nammu Nee Priya Sevakula Brun - Dammunaku Siddhambulagu Maku- Tammulanu

మే మొందుటకు వే - గమ్ముగాం బాత్రులను జేసి ||కొనుము||

Me Mondutaku Ve - Gammugaan Baathrulanu Jesi ||Konumu||

6. యందున - బాధల యందున - నోదార్పు మా కొసంగుము =

6. Yanduna - Baadhala Yanduna - Nodaarpu Maa Kosanggumu =

శోధనలచే మాకు మరియును - శుద్ధమగు హృదయంబు లిచ్చుచు - శోధనల్‌

Shodhanalache Maaku Mariyunu - Shuddhamagu Hrudayambu Lichchuchu - Shodhanal

ఫలియింపం జేయుము - బాధకమ్ములు గాక యుండం ||కొనుము||

Phaliyimpan Jeyumu - Baadhakammulu Gaaka Yundan ||Konumu||

7. ఈ లోక దుఃఖము - లెల్ల పిదప - నీ లోకమును జేరంగం =

7. Ee Loka Duhkhamu - Lella Pidapa - Nee Lokamunu Jeranggan =

పాలుమాలక మేము మామా - పరుగు నెత్తంగు సాయ మిమ్మో - యేలికానీ

Paalumaalaka Memu Maamaa - Parugu Neththanggu Saaya Mimmo - Yelikaanee

కరములను మ - మ్మెపుడు గొని నడువంగ నేర్పు ||కొనుము||

Karamulanu Ma - Mmepudu Goni Naduvangga Nerpu ||Konumu||

8. _ దురితంబు లెల్లను - గరుణచేం గడిగి నీ - పరమందు మము జేర్చుము =

8. _ Durithambu Lellanu - Garunachen Gadigi Nee - Paramandu Mamu Jerchumu =

నిరతమును మే మచట నీ కృప - విరివి నెంతయు బొగడుచును మా -

Nirathamunu Me Machata Nee Krupa - Virivi Nenthayu Bogaduchunu Maa -

కరములను బంగారు వీణెలు - వెరవుగాం గొని మొటుచుందుము ||కొనుము||

Karamulanu Banggaaru Veenelu - Veravugaan Goni Motuchundumu ||Konumu||

Related Telugu Christian Songs