కొండల తట్టు నేం
Kondala Thattu Neng
కొండల తట్టు నేం - గోర్కెతోడ నాదు కన్ను నిప్పుదే = దండియౌ
Kondala Thattu Nen - Gorkethoda Naadu Kannu Nippude = Dandiyau
సహాయ - నుండి నాకు వచ్చునో - యండయౌ ప్రభునిచే స -
Sahaaya - Nundi Naaku Vachchuno - Yandayau Prabhuniche Sa -
హాయంబు కలుగును ||గొండల||
Haayambu Kalugunu ||Gondala||
1. ఆయన భూమ్యాకాశము - లన్నిటను సృజించెంగా = యాయన యికం
1. Aayana Bhoomyaakaashamu - Lannitanu Srujinchenggaa = Yaayana Yikan
దొట్రిల్ల - నీయండు నీ పాదముం ||గొండల||
Dotrilla - Neeyandu Nee Paadamun ||Gondala||
2 నిన్నుం గాపాడు వాం దెన్నండును గున్మండు = పన్ను గ నిశ్రాయేల్ గా -
2 Ninnun Gaapaadu Vaan Dennandunu Gunmandu = Pannu Ga Nishraayel Gaa -
పాడు వాండు కున్మండు ||కొండల||
Paadu Vaandu Kunmandu ||Kondala||
3. నీకు యెహోవాయే - నిజముగాం గాపగు = నీ కుడిప్రక్కను బ్రభుం డు -
3. Neeku Yehovaaye - Nijamugaan Gaapagu = Nee Kudiprakkanu Brabhun Du -
నీకు నీడగా నగుం ||కొండల||
Neeku Needagaa Nagun ||Kondala||
4. ధాత్రిం బగు లెండ దెబ్బ - రాత్రి వెన్నల దెబ్బయే = మాత్ర మైనను నిన్ను
4. Dhaathrin Bagu Lenda Debba - Raathri Vennala Debbaye = Maathra Mainanu Ninnu
- జాలవు || కొండల
- Jaalavu || Kondala
5. ఏ యపాయమును రా - నీయకుండ నా యెహోవ = పాయక నినుం
5. E Yapaayamunu Raa - Neeyakunda Naa Yehova = Paayaka Ninun
గాచును నీ - ప్రాణముం గాపాడును ||కొండల||
Gaachunu Nee - Praanamun Gaapaadunu ||Kondala||
6. మోదంబుతో నిది - మొదలుకొని నిత్యమున్ = నీదు రాక పోకలందు -
6. Modambutho Nidi - Modalukoni Nithyamun = Needu Raaka Pokalandu -
నిను యెహోవా కాచును ||కొండల||
Ninu Yehovaa Kaachunu ||Kondala||
T. జనక కుమారాత్మకును - ఘనత మహిమ కల్లును = మును పిపుడెల్లప్పుడు
T. Janaka Kumaaraathmakunu - Ghanatha Mahima Kallunu = Munu Pipudellappudu
యుగ - ముల కగుం గా కామేన్ ||కొండల||
Yuga - Mula Kagun Gaa Kaamen ||Kondala||