కోలాహలముగం గూరిమితోం గూడి

Kolaahalamugan Goorimithon Goodi

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

కోలాహలముగం - గూరిమితోం గూడి - కోలాటమాడను రారా-మా -

Kolaahalamugan - Goorimithon Goodi - Kolaatamaadanu Raaraa-Maa -

పాలిటి యేసుని పేరం - మాపాలిటి యేసుని పేర - మ - మ్మేలెడి దేవుని

Paaliti Yesuni Peran - Maapaaliti Yesuni Pera - Ma - Mmeledi Devuni

పేరం ||గోలాహలముగ||

Peran ||Golaahalamuga||

1... మా సామి యా మోక్ష - వాసుండు నైనట్టి ఆ యేసయ్య పోకను జూడు -

1... Maa Saami Yaa Moksha - Vaasundu Nainatti Aa Yesayya Pokanu Joodu -

మా యేసయ్యరాకను బాడు - యేసయ్య రాకను బాడు - నీ హోసన్న - యని

Maa Yesayyaraakanu Baadu - Yesayya Raakanu Baadu - Nee Hosanna - Yani

మదివేడు ||కోలాహలముగ||

Madivedu ||Kolaahalamuga||

2. _ పాపంబులన్‌ మోసి - ప్రాణంబు బలి యిచ్చి - తాం బరమున కేగలేదా -

2. _ Paapambulan Mosi - Praanambu Bali Yichchi - Thaan Baramuna Kegaledaa -

నీ - జ్ఞాపకములోనికి రాదా - జ్ఞాపకములోనికి రాదా - నీ ప్రాపకుందై

Nee - Gnaapakamuloniki Raadaa - Gnaapakamuloniki Raadaa - Nee Praapakundai

యుండలేదా ||కోలాహలముగ||

Yundaledaa ||Kolaahalamuga||

38. _ ఏలినవాడైన - యేసుని రాకను - నాలించి చూడవదేర - నిను పాలించు

38. _ Elinavaadaina - Yesuni Raakanu - Naalinchi Choodavadera - Ninu Paalinchu

వాడనుకోర - పాలించువాడనుకోర - పరి - శీలించువాడనుకోర

Vaadanukora - Paalinchuvaadanukora - Pari - Sheelinchuvaadanukora

||కోలాహలముగ||

||Kolaahalamuga||

4. _ అంతములో భువి - కా యేసునాధుండు - చెంతను దూతలతోడ - బల్‌ -

4. _ Anthamulo Bhuvi - Kaa Yesunaadhundu - Chenthanu Doothalathoda - Bal -

వింతగ వచ్చును జూడ - వింతగ వచ్చును జూడ - న - త్యంత బలముతోడ

Vinthaga Vachchunu Jooda - Vinthaga Vachchunu Jooda - Na - Thyantha Balamuthoda

రాండ ||కోలాహలముగ||

Raanda ||Kolaahalamuga||

ర్‌. ఆకాశ భూమ్యాదు ఆ లార్భటిలు దూతల - మూకలతోం గూడినాండు - ఈ

R. Aakaasha Bhoomyaadu Aa Laarbhatilu Doothala - Mookalathon Goodinaandu - Ee

లోకాని కేతెంచుంవాడు - లోకాని కేతెంచువాండు - ఇంక వీకతోం బ్రభుని

Lokaani Kethenchunvaadu - Lokaani Kethenchuvaandu - Ingka Veekathon Brabhuni

బాడు ||కోలాహలముగ||

Baadu ||Kolaahalamuga||

6. _ భీకర సింహపు - టాకారముతోను - ఢీకొని మేఘములతోడ - బల్‌ -

6. _ Bheekara Sinhapu - Taakaaramuthonu - Dheekoni Meghamulathoda - Bal -

బాకారవంబులు బాడ - బాకారవంబులు బాడ - నిటు - ఢీకొని వచ్చెను

Baakaaravambulu Baada - Baakaaravambulu Baada - Nitu - Dheekoni Vachchenu

జూడ 1||కోలాహలముగ||

Jooda 1||Kolaahalamuga||

శే

She

7. భాసురమైనట్టి - యేసయ్య రాకను - ఈ సూర్యుండు జూడలేండు తన వి -

7. Bhaasuramainatti - Yesayya Raakanu - Ee Sooryundu Joodalendu Thana Vi -

కాసము జీంకటౌను వి - కాసము జీంకటౌను - నీ కా సుగతిం జూపువాండు

Kaasamu Jeengkataunu Vi - Kaasamu Jeengkataunu - Nee Kaa Sugathin Joopuvaandu

||కోలాహలముగ||

||Kolaahalamuga||

Related Telugu Christian Songs