ఖండింపవలెను

Khandimpavalenu

Telugu • andhra-kraisthava-keerthanalu

ఖండింపవలెను - దుర్గుణములు = ఖండింపవలెను = ఖండింపవలె బాప-

Khandimpavalenu - Durgunamulu = Khandimpavalenu = Khandimpavale Baapa-

ముండ౭జూచి యేసు - నండంజేరి మన - గుండె పదిలముC జేసి ॥ఖండింప

Munda౭Joochi Yesu - Nandanjeri Mana - Gunde PadilamuC Jesi ॥Khandimpa

1. అంధత్వమునను - రక్షణమార్గ - మందు జేరకయు = ఎందెందు జూ

1. Andhathvamunanu - Rakshanamaarga - Mandu Jerakayu = Endendu Joo

చిన - సందులేక పాప -మందు మునింగి నరలా - నందమొందక చెడిరి

China - Sanduleka Paapa -Mandu Muninggi Naralaa - Nandamondaka Chediri

॥ఖండింప॥

॥Khandimpa॥

11°

2. ఎందుకీ భ్రమలు - నీ యందుండు - సందేహము వీడు = పొందుగ

2. Endukee Bhramalu - Nee Yandundu - Sandehamu Veedu = Ponduga

యేసు సం-బంధు డవై యున్న - నందమైన మోక్ష - మందు జేరుట కొజికు

Yesu San-Bandhu Davai Yunna - Nandamaina Moksha - Mandu Jeruta Kojiku

॥ఖండింప॥

॥Khandimpa॥

3. బెదరక నీవు - సాతానుని - నెదిరింపవలెను = కుదురుగ నీ యేసు -

3. Bedaraka Neevu - Saathaanuni - Nedirimpavalenu = Kuduruga Nee Yesu -

చదరునం జేరిన - వదరుబోతు లెల్ల - నెదురాడ లేరింక ॥ఖండింప॥

Chadarunan Jerina - Vadarubothu Lella - Neduraada Leringka ॥Khandimpa॥

4. ఆసింపబోకు - లోకభోగములు - మోసమై యుండు = వాసిగ యేసుని -

4. Aasimpaboku - Lokabhogamulu - Mosamai Yundu = Vaasiga Yesuni -

దాసు౭డవైయున్న - గాసి జెందక మోక్ష - దాసుడ వౌదువు ॥ఖండింప॥

Daasu౭Davaiyunna - Gaasi Jendaka Moksha - Daasuda Vauduvu ॥Khandimpa॥

ర్‌. నమ్మి జీవించు - యేసుని యందు - నెమ్మది బొందు = రమ్ము యేసుని

R. Nammi Jeevinchu - Yesuni Yandu - Nemmadi Bondu = Rammu Yesuni

యొద్ద - సొమ్ము నీకున్నది = సమ్మతించి మదిని - నెమ్మదిగా జూచి॥ఖండింప॥

Yodda - Sommu Neekunnadi = Sammathinchi Madini - Nemmadigaa Joochi॥Khandimpa॥

Related Telugu Christian Songs