కీర్తించి కొనియాడి
Keerthinchi Koniyaadi
కీర్తించికొనియాడి – ఘనపరతుము
Keerthinchikoniyaadi – Ghanaparathumu
స్తోత్రించి స్తుతియించి – నిను పాడెదన్
Sthothrinchi Sthuthiyinchi – Ninu Paadedan
యేసయ్యా హల్లెలూయ – నా యేసయ్యా హల్లెలూయ
Yesayyaa Hallelooya – Naa Yesayyaa Hallelooya
ఆరాధన.. స్తుతి ఆరాధన – ఆరాధన.. ఘన ఆరాధన
Aaraadhana.. Sthuthi Aaraadhana – Aaraadhana.. Ghana Aaraadhana
దేవాది దేవుడవు – పరలోకమును వీడి
Devaadi Devudavu – Paralokamunu Veedi
మానవ రూపాన్ని – ధరియించినావు
Maanava Roopaanni – Dhariyinchinaavu
రాజులకు రాజువు – ప్రభులకు ప్రభుడవు
Raajulaku Raajuvu – Prabhulaku Prabhudavu
నీవే మా రక్షణ – విమోచకుడా ||యేసయ్యా||
Neeve Maa Rakshana – Vimochakudaa ||Yesayyaa||
మమ్మెంతగానో – ప్రేమించినావు నీ ప్రాణములనే – అర్పించినావు
Mammenthagaano – Premanchinaavu Nee Praanamulane – Arpinchinaavu
మా ప్రాణనాధుడవు ఆధారభూతుడవు నీవే మా రక్షణ – విమోచకుడా
Maa Praananaadhudavu Aadhaarabhoothudavu Neeve Maa Rakshana – Vimochakudaa
ఆశ్చర్యకరుడవు – ఆలోచనకర్త బలవంతుడైన – మా దేవుడా
Aashcharyakarudavu – Aalochanakartha Balavanthudaina – Maa Devudaa
నిత్యుడగు తండ్రి – సమాధాన కర్తవు నీవే మా రక్షణ – విమోచకుడా
Nithyudagu Thandri – Samaadhaana Karthavu Neeve Maa Rakshana – Vimochakudaa