కఠిన హృదయమా

Kathina Hrudayamaa

Telugu • andhra-kraisthava-keerthanalu

కఠిన హృదయమా - కరుగవ దేవుని గడువులు

Kathina Hrudayamaa - Karugava Devuni Gaduvulu

గని వినవా - దెబ్బలు గలిగిన లోబడవా

Gani Vinavaa - Debbalu Galigina Lobadavaa

1. గడువులు - ఎన్నోమారులు ఎన్నో గడువులు - దొరికినను

1. Gaduvulu - Ennomaarulu Enno Gaduvulu - Dorikinanu

కన్నుమూసికొని - కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన||।

Kannumoosikoni - Kadaluchununduvu Kanikara Karamunugani Maanavaa ||Kathina||।

2. సృష్టికర్తకు -మొక్కెదవా! తన సృష్టిని గొని - పూజించెదవా

2. Srushtikarthaku -Mokkedavaa! Thana Srushtini Goni - Poojinchedavaa

సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల - మంద్రించెదవా ||కరిన||

Srushtikartha Virodhi Dayyamula Cheshtalella - Mandrinchedavaa ||Karina||

3. నీరము రక్తముగా - మారినను భారముగా క- ప్పలు పేలు

3. Neeramu Rakthamugaa - Maarinanu Bhaaramugaa Ka- Ppalu Pelu

జోరీగలు గొప్ప-తెగులు వచ్చిన గుణపడెనా - ఫరోరాజు!

Joreegalu Goppa-Thegulu Vachchina Gunapadenaa - Pharoraaju!

4. దద్దురులై - బొబ్బలు పొక్కినను హద్దులేక - పిడుగులు పడిన

4. Daddurulai - Bobbalu Pokkinanu Hadduleka - Pidugulu Padina

గ్రుద్దినట్లు - వడగండ్లు కురిసినను - గుణపడెనా - ఫరోరాజు ||కరిన||

Gruddinatlu - Vadagandlu Kurisinanu - Gunapadenaa - Pharoraaju ||Karina||

ర్. - దండులు చెలరేగి యామిగిలిన - వాటిని మ్రింగినను

R. - Dandulu Chelaregi Yaamigilina - Vaatini Mringginanu

వడివడితడబడు - నంధకారమే వచ్చిన గుణపడె - నా రాజు

Vadivadithadabadu - Nandhakaarame Vachchina Gunapade - Naa Raaju

6. - దేశమెల్లనేద్వగ గుంపులుగా చావ

6. - Deshamellanedvaga Gumpulugaa Chaava

రోషముతో - వెంటబడి నశించిరి దోషముకై - దుఃఖముపడిరే ||కరఠిన||

Roshamutho - Ventabadi Nashinchiri Doshamukai - Duhkhamupadire ||Karathina||

7. నష్టము కష్టము కలిగినను మరి నరులును - దేవుడె చెప్పినను

7. Nashtamu Kashtamu Kaliginanu Mari Narulunu - Devude Cheppinanu

ఇష్టపడవు - రక్షింపబడుటకై ఇరుకుపడిన - నిరుకున జెడిన ||కరిన||

Ishtapadavu - Rakshimpabadutakai Irukupadina - Nirukuna Jedina ||Karina||

8. పాపటప్రతాపము - నెరుగుదువ దాని శాపము తాపము - నెరుగు

8. Paapataprathaapamu - Neruguduva Daani Shaapamu Thaapamu - Nerugu

దువా పాపము నొకపరి - బట్టితివా అది పట్టుబడి - కఠినపరచు ||కరిన||

Duvaa Paapamu Nokapari - Battithivaa Adi Pattubadi - Kathinaparachu ||Karina||

9. లోలోపలన - న్యాయమబద్దములోపము కలిగిన - మోసములో

9. Lolopalana - Nyaayamabaddamulopamu Kaligina - Mosamulo

కాలయాపనచేయ - నుపాయములేల? వేషధారణయేల ||కరిన||

Kaalayaapanacheya - Nupaayamulela? Veshadhaaranayela ||Karina||

Related Telugu Christian Songs