కరుణసాగర వీవేకావా

Karunasaagara Veevekaavaa

Telugu by గొల్లపల్లి నతానియేలు • andhra-kraisthava-keerthanalu

1. *కరుణసాగర వీవేకావా - మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా = కరుణ

1. *Karunasaagara Veevekaavaa - Maranamonda Silva Mettaku Mosinaavaa = Karuna

సాగర వీవెకావ = మరియు కల్వరి మెట్టమిందను కడకు మేకులుం గొట్టబడి

Saagara Veevekaava = Mariyu Kalvari Mettamindanu Kadaku Mekulun Gottabadi

నీ - మరణరక్తము చేత నరులకు - పరమరక్షణం దెల్పినావా _ ||కరుణ||

Nee - Maranarakthamu Chetha Narulaku - Paramarakshanan Delpinaavaa _ ||Karuna||

పురవిహారా = ప్రజలపాపముం బరిహరించియు - ప్రజల *సద్దతి నాందం

Puravihaaraa = Prajalapaapamun Bariharinchiyu - Prajala *Saddathi Naandan

జేయను - విజయమునుం బొందితివి యిలలో - సజనులందరు భజనసేయం

Jeyanu - Vijayamunun Bondithivi Yilalo - Sajanulandaru Bhajanaseyan

గ ||నజరేతు||

Ga ||Najarethu||

3. మరియయనే కన్యకుమారా - నరకబాధం దప్పించినావా = మరియయనే

3. Mariyayane Kanyakumaaraa - Narakabaadhan Dappinchinaavaa = Mariyayane

కన్యకుమారా = మార్గసత్యము జీవనములీ - మహిని నమ్మిన వారి కెల్లను -

Kanyakumaaraa = Maargasathyamu Jeevanamulee - Mahini Nammina Vaari Kellanu -

మోరెగాకింక వేరేలేరని - సారెసారెకుం జెప్పినావా ||[మరియయనే||

Moregaakingka Verelerani - Saaresaarekun Jeppinaavaa ||[Mariyayane||

4. . మహిలోను మనుజకుమారా = యహా తండ్రిని వేడినావా = మహిలోను

4. . Mahilonu Manujakumaaraa = Yahaa Thandrini Vedinaavaa = Mahilonu

మనజకుమారా = యిహములోనిను నమ్మువారిని - బహు నీ కటాక్షంబుచేతను

Manajakumaaraa = Yihamuloninu Nammuvaarini - Bahu Nee Kataakshambuchethanu

- మహిమజనకా గావుమనుచు - "త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను||

- Mahimajanakaa Gaavumanuchu - "Thraahiyani Braardhinchi Naavaa ||Mahilonu||

5. . పరమతండ్రి ప్రియకుమారా - *పావనముజేయ మోరేకారా = పరమతండ్రి

5. . Paramathandri Priyakumaaraa - *Paavanamujeya Morekaaraa = Paramathandri

ప్రియకుమారా = పరముడా నీ పంచగాయము "లరయగా రక్తముతో నిండెను

Priyakumaaraa = Paramudaa Nee Panchagaayamu "Larayagaa Rakthamutho Nindenu

- ధరను మా పాపములుం - గడుగను - *చిరముగా ను త్త రమునాయె

- Dharanu Maa Paapamulun - Gaduganu - *Chiramugaa Nu Ththa Ramunaaye

1||పరమతండ్రి||

1||Paramathandri||

Related Telugu Christian Songs