కరుణన్ ఏర్పరచితివి

Karunan Erparachithivi

Telugu by సీయోను గీతాలు

కరుణన్ - ఏర్పరచితివి

Karunan - Erparachithivi

సైన్యముల యెహోవ నన్

Sainyamula Yehovaa Nan

పరిశుద్ధుడా క్రీస్తులో ఎరిగితివి (2)

Parishuddhudaa Kreesthulo Erigithivi (2)

కరుణన్

Karunan

1. మోషేను కోరుకొని

1. Moshenu Korukoni

చేసితివి నాయకుని (2)

Chesithivi Naayakuni (2)

గోషేను నుండి ఎల్లన్ నడుప

Goshenu Nundi Ellan Nadupa

ఒసగితివి యవసరతలను (2) ||కరుణన్||

Osagithivi Yavasarathalanu (2) ||Karunan||

2. యాకోబున్ కోరుకొని

2. Yaakobun Korukoni

ఏశావును విడిచితివి (2)

Eshaavunu Vidichithivi (2)

సకలంబౌ కష్టముల నొసగి

Sakalambau Kashtamula Nosagi

ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి (2) ||కరుణన్||

Ishraayelanu Perunu Ichchithivi (2) ||Karunan||

3. సొలమోనున్ కోరుకొని

3. Solomonun Korukoni

ఇల సకల జ్ఞానమిడె (2)

Ila Sakala Gnaanamiden (2)

ఆలయ నిర్మాణ కృపనిడెను

Aalaya Nirmaana Krupanidenu

పాలింప రాజ్యంబొసగెను (2) ||కరుణన్||

Paalimpa Raajyambosagenu (2) ||Karunan||

4. దానియేలును కోరుకొని

4. Daaniyelunu Korukoni

తన పరలోక జ్ఞానమిడె (2)

Thana Paraloka Gnaanamiden (2)

ఎన్నెన్నో దర్శనముల నొసగి

Ennenno Darshanamula Nosagi

కనుపాపగ కాపాడెనిల (2) ||కరుణన్||

Kanupaapaga Kaapaadenila (2) ||Karunan||

5. జెరుబ్బాబెలున్ కోరుకొని

5. Jerubbaabelun Korukoni

ముద్రయుంగరముగ జేసెన్ (2)

Mudrayungaramuga Jesen (2)

నిర్మించెను ప్రభుని ఆలయమున్

Nirminchenu Prabhuni Aalayamun

విరివైన యిరుకుల యందు (2) ||కరుణన్||

Virivaina Yirukula Yandu (2) ||Karunan||

6. స్తెఫెనును కోరుకొని

6. Sthephenunu Korukoni

నింపెను తన యాత్మతో (2)

Nimpenu Thana Yaathmatho (2)

సంపూర్ణమగు తన సాక్షిగా

Sampoornamagu Thana Saakshigaa

పంపెను తన హతహాక్షునిగ (2) ||కరుణన్||

Pampenu Thana Hathahaakshuniga (2) ||Karunan||

7. పౌలును కోరుకొనెన్

7. Paulunu Korukonen

సౌలుగ నున్నయపుడే (2)

Sauluga Nunnayapude (2)

పలుసంఘముల నిల స్థాపించెన్

Palusanghamula Nila Sthaapinchen

ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో (2) ||కరుణన్||

Ella Melulaku Hallelooya Prabho (2) ||Karunan||

Related Telugu Christian Songs