కరుణాయుతంబౌ కార్యములు

Karunaayuthambau Kaaryamulu

Telugu by జొన్నకూటి దానియేలు • andhra-kraisthava-keerthanalu

కజుణాయుతం బౌకార్యములు - కనబడవలెగాదా మనలో - అనవరతము

Kajunaayuthan Baukaaryamulu - Kanabadavalegaadaa Manalo - Anavarathamu

మన బ్రతుకు = అంకితమగునటు - నలవరచుకొనగ ||కలుణా||

Mana Brathuku = Angkithamagunatu - Nalavarachukonaga ||Kalunaa||

1. పొరుగవాని ప్రేమింతము మనము - కొరతలన్ని యిక దీరును మనకు -

1. Porugavaani Preminthamu Manamu - Korathalanni Yika Deerunu Manaku -

తరుగుపడ్డదా గుణమది మనలో = త్వరితగతిని సవరించుకొందమిక ||కలుణా||

Tharugupaddadaa Gunamadi Manalo = Thvarithagathini Savarinchukondamika ||Kalunaa||

2. కుంటి గ్రుడ్డి కుష్టు రోగులెందరో - కంఠమెత్తి ఘోషించుచు నుండ -

2. Kunti Gruddi Kushtu Rogulendaro - Kanthameththi Ghoshinchuchu Nunda -

ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ = వంటబట్టదది స్వార్థ పరత్వము

Intagudichi Sukhiyinchuta Nyaayama = Vantabattadadi Svaartha Parathvamu

3. కాపురంబు మనది - దండిప్రభుడు దయచేసెను మనకది -

3. Kaapurambu Manadi - Dandiprabhudu Dayachesenu Manakadi -

ఓడలు = ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని

Odalu = Mundla Kireetamu Mundu Bettukoni

4. మనుజులందు గలవు రెండు తెగలు - వినుము పుచ్చుకొనెడువారి దొక

4. Manujulandu Galavu Rendu Thegalu - Vinumu Puchchukoneduvaari Doka

తెగ - మనసు దీర నిచ్చువారిదొక తెగ = గనుమ మనస నీవెందుగలవొ యిక

Thega - Manasu Deera Nichchuvaaridoka Thega = Ganuma Manasa Neevendugalavo Yika

5. _కజుణ రసము మాకుప్రభువా - కలుగను కృప నిమ్మా యెపుడు - అరమర

5. _Kajuna Rasamu Maakuprabhuvaa - Kaluganu Krupa Nimmaa Yepudu - Aramara

లేకను అన్ని సమయముల = నందర ప్రేమను జూడగ నడుపుమ

Lekanu Anni Samayamula = Nandara Premanu Joodaga Nadupuma

Related Telugu Christian Songs