కరుణానయనాలలో అరుణకిరణాలు

Karunaanayanaalalo Arunakiranaalu

Telugu by ఆచార్య ఆరాధ్యమూర్తి • andhra-kraisthava-keerthanalu

కరుణానయనాలలో - అరుణకిరణాలు నా యేసు చూపులు - నవజీవ కణాలు

Karunaanayanaalalo - Arunakiranaalu Naa Yesu Choopulu - Navajeeva Kanaalu

1. యేసు అడుగిడిన చోటు పుణ్యయాత్రా స్థలము - యేసు లేని లోటు ఎటుల

1. Yesu Adugidina Chotu Punyayaathraa Sthalamu - Yesu Leni Lotu Etula

పూరించగలము ||కరుణ|||

Poorinchagalamu ||Karuna|||

2. యేసు రుధిర ధారలలో- దివ్యాతి దివ్య శక్తి కలదు - యేసు రాకడతోనే -

2. Yesu Rudhira Dhaaralalo- Divyaathi Divya Shakthi Kaladu - Yesu Raakadathone -

శమలకే సెలవు || కరుణ!

Shamalake Selavu || Karuna!

3. ప్రభు యేసు స్వరతరంగాలు - పాడినవి విజయ గీతములు - పరమపురి

3. Prabhu Yesu Svaratharanggaalu - Paadinavi Vijaya Geethamulu - Paramapuri

దరి చేరువారు - పయనమై వున్నారు ||కరుణ||

Dari Cheruvaaru - Payanamai Vunnaaru ||Karuna||

Related Telugu Christian Songs