కరుణ సంపన్నుడా

Karuna Sampannudaa

Telugu • vidhyaarthi-geethaavali

కరుణ సంపన్నుడా - మహిమోన్నతుడా

Karuna Sampannudaa - Mahimonnathudaa

స్తుతులర్పించేదా - నా యేసు దైవమా (2)

Sthuthularpinchedaa - Naa Yesu Daivamaa (2)

ముందుగా నిర్ణయించితివి - నీ చిత్తంలో నన్నుంచితివి

Mundugaa Nirnayinchithivi - Nee Chiththamlo Nannunchithivi

నీ మహిమకై జీవించాలని ఉద్దేశించితివి (2)

Nee Mahimakai Jeevinchaalani Uddeshinchithivi (2)

యేసయ్య వందనం - కుమారునిగా (కుమార్తెగా) స్వీకరించినందుకై

Yesayya Vandanam - Kumaarunigaa (Kumaarthegaa) Sveekarinchinandukai

యేసయ్య వందనం - నీ దయ సంకల్పానికై.

Yesayya Vandanam - Nee Daya Sankalpaanikai.

I Chosen by His Love

I Chosen By His Love

I Chosen by His Grace

I Chosen By His Grace

I Chosen for His Glory (2)

I Chosen For His Glory (2)

1. జగతికి పునాది వేయకముందే - ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరుచుకుంటువి

1. Jagathiki Punaadi Veyakamunde - Prema Chetha Kreesthulo Erparuchukuntuvi

అపరాధములచే చచ్చిన నన్ను - క్రీస్తుతో శిలువలో బ్రతికించాలని ("ముందుగా")

Aparaadhamulache Chachchina Nannu - Kreesthutho Shiluvalo Brathikinchaalani ("Mundugaa")

యేసయ్య వందనం నీ రక్తంతో నా పాపాలు క్షమించినందుకై

Yesayya Vandanam Nee Rakthantho Naa Paapaalu Kshaminchinandukai

యేసయ్య వందనం నీ కృప మహిమైదైశ్వర్యానికై

Yesayya Vandanam Nee Krupa Mahimaidaishvaryaanikai

I Chosen by His Love

I Chosen By His Love

I Chosen by His Grace

I Chosen By His Grace

I Chosen for His Glory (2)

I Chosen For His Glory (2)

2. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఇచ్చి - ఆత్మతో నన్ను ముద్రించితివి

2. Aathma Sambandhamaina Aasheervaadamulu Ichchi - Aathmatho Nannu Mudrinchithivi

ఆత్మను దుఃఖ పెట్టక ఆత్మవరములతో - ఆత్మపూర్ణులుగా జీవించాలని ("ముందుగా")

Aathmanu Duhkha Pettaka Aathmavaramulatho - Aathmapoornulugaa Jeevinchaalani ("Mundugaa")

యేసయ్య వందనం నీ ఆత్మనే సంచ కరువుగా నిచ్చినందుకై

Yesayya Vandanam Nee Aathmane Sancha Karuvugaa Nichchinandukai

యేసయ్య వందనం నీ ఆత్మచే సంఘములో ఐక్యపరిచినందుకై

Yesayya Vandanam Nee Aathmache Sanghamulo Aikyaparichinandukai

I Chosen by His Love

I Chosen By His Love

I Chosen by His Grace

I Chosen By His Grace

I Chosen for His Glory (2)

I Chosen For His Glory (2)

3. ఒకరికోకరు లోబడుతూ - ప్రేమతో సత్యము చెప్పుచుూ - అన్ని విషయాలలో ప్రభువును పోలి

3. Okarikokaru Lobaduthoo - Prematho Sathyamu Cheppuchuూ - Anni Vishayaalalo Prabhuvunu Poli

సర్వాంగ కవచం ధరించి - విశ్వాస పోరాటం గెలిచి - పరిశుద్ధంగా నిర్దోషులుగా నిలవాలని ("ముందుగా")

Sarvaanga Kavacham Dharinchi - Vishvaasa Poraatam Gelichi - Parishuddhangaa Nirdoshulugaa Nilavaalani ("Mundugaa")

యేసయ్య వందనం నీ కృపా సమాధానానికి

Yesayya Vandanam Nee Krupaa Samaadhaanaaniki

యేసయ్య వందనం నీవు చూపిన శాశ్వత ప్రేమకై.

Yesayya Vandanam Neevu Choopina Shaashvatha Premakai.

I Chosen by His Love

I Chosen By His Love

I Chosen by His Grace

I Chosen By His Grace

I Chosen for His Glory ("కరుణ")

I Chosen For His Glory ("Karuna")

Related Telugu Christian Songs