కన్యా గర్భమున బుట్టి
Kanyaa Garbhamuna Butti
కన్యా గర్భమున బుట్టి - కరుణగల్లు బాలుండవైన - కన్యా సుతుండ నిన్నే
Kanyaa Garbhamuna Butti - Karunagallu Baalundavaina - Kanyaa Suthunda Ninne
నమ్మితి - నో యేసునాధ - కన్ను లెత్తి మమ్ముం జూడుము ||కన్యా||
Nammithi - No Yesunaadha - Kannu Leththi Mammun Joodumu ||Kanyaa||
1. బాల ప్రాయమున నేను - బాగుగా నీ పాద సేవం జాలజేసి యున్న వా
1. Baala Praayamuna Nenu - Baagugaa Nee Paada Sevan Jaalajesi Yunna Vaa
డనుగా - యో యేసు నాధ - చాల దయతో మేలు చేయుమి ||కన్యా||
Danugaa - Yo Yesu Naadha - Chaala Dayatho Melu Cheyumi ||Kanyaa||
2. మరియ తనయ - యిహము పరము నేలు బాల - సొంపుగా నీ
2. Mariya Thanaya - Yihamu Paramu Nelu Baala - Sompugaa Nee
ప్రాపే గోరితి - నో యేసునాధ - చెంపం గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా||
Praape Gorithi - No Yesunaadha - Chempan Gotti Buddhi Cheppumu ||Kanyaa||
3. _ తుంటతనము చేత జగము - తంటాచేసి తిరుగుచుంటి - నంటిన మాయల
3. _ Thuntathanamu Chetha Jagamu - Thantaachesi Thiruguchunti - Nantina Maayala
బాధల - నో యేసు నాధ - యంటుం బాపి జంటజేయుము ||కన్యా||
Baadhala - No Yesu Naadha - Yantun Baapi Jantajeyumu ||Kanyaa||
4 మింట నుండి నీవు వచ్చి - మంటి పైని బాలుండ వగుచుం - గంటి కింపు
4 Minta Nundi Neevu Vachchi - Manti Paini Baalunda Vaguchun - Ganti Kimpu
గాను నడిచితి - వో యేసు నాధ - కానుపర్చి త్రోవను ||గన్యా||
Gaanu Nadichithi - Vo Yesu Naadha - Kaanuparchi Throvanu ||Ganyaa||