కనురెప్ప పాటైనా నన్ను మరువలేదు

Kanureppa Paatainaa Nannu Maruvaledu

Telugu by న్యూటన్ నెమలికంటి

కనురెప్ప పాటైనా నన్ను మరువలేదు

Kanureppa Paatainaa Nannu Maruvaledu

యేసయ్య ప్రేమ నా యేసు ప్రేమ

Yesayyaa Prema Naa Yesu Prema

క్షణకాలమైనా నన్ను విడువలేదు

Kshanakaalamainaa Nannu Viduvaledu

యేసయ్య ప్రేమ నా యేసు ప్రేమ

Yesayyaa Prema Naa Yesu Prema

పరమును విడిచింది

Paramunu Vidichindi

వరముగా మారింది (2)

Varamugaa Maarindi (2)

నాకై ఇల చేరి నా తోడుగా ఉన్నది

Naakai Ila Cheri Naa Thodugaa Unnadi

ప్రేమా యేసు నీ ప్రేమా

Premaa Yesu Nee Premaa

ప్రేమా తండ్రి నీ ప్రేమా (2) ||కనురెప్ప||

Premaa Thandri Nee Premaa (2) ||Kanureppa||

1. లోకపు శ్రమలు నను వెంటాడినా

1. Lokapu Shramalu Nanu Ventaadinaa

బంధుమిత్రులే పరులై నాకు దూరమైనా (2)

Bandhumithrule Parulai Naaku Dooramainaa (2)

ఆదరించు వారు లేక ఒంటరినైనా (2)

Aadarinchu Vaaru Leka Ontarinainaa (2)

మరువలేదు నన్ను నీ.. సిలువ ప్రేమ

Maruvaledu Nannu Nee.. Siluva Prema

ప్రేమా యేసు నీ ప్రేమా

Premaa Yesu Nee Premaa

ప్రేమా తండ్రి నీ ప్రేమా (2) ||కనురెప్ప||

Premaa Thandri Nee Premaa (2) ||Kanureppa||

2. నాకు మార్గము కానని కాలాన

2. Naaku Maargamu Kaanani Kaalaana

కన్నీటి ధారలు ఆగని సమయాన (2)

Kanneeti Dhaaralu Aagani Samayaana (2)

దిక్కు ఏది తోచక గుండె పగిలిపోయినా (2)

Dikku Edi Thochaka Gunde Pagilipoyinaa (2)

విడువలేదు ఎన్నడు ఆ.. కలువరి ప్రేమ

Viduvaledu Ennadu Aa.. Kaluvari Prema

ప్రేమా యేసు నీ ప్రేమా

Premaa Yesu Nee Premaa

ప్రేమా తండ్రి నీ ప్రేమా (2) ||కనురెప్ప||

Premaa Thandri Nee Premaa (2) ||Kanureppa||

Related Telugu Christian Songs