కంటిని గొప్ప ముత్యము
Kantini Goppa Muthyamu
1. కంటిని గొప్ప ముత్యము
1. Kantini Goppa Muthyamu
పొందితి హర్షము (2)
Pondithi Harshamu (2)
తింటిని జీవాహారము
Thintini Jeevaahaaramu
గ్రోలితి స్నేహము (2)
Grolithi Snehamu (2)
2. మాత పితృడు యేసుడ
2. Maatha Pithrudu Yesuda
ద్భుత రాజాయనే (2)
Dbhutha Raajaayane (2)
గుడ్డలు చుట్టబడెను
Guddalu Chuttabadenu
మందల కాపరి (2)
Mandala Kaapari (2)
3. ఆదియంత రహితుడు
3. Aadiyantha Rahithudu
జ్యోతిర్మయ ప్రభు (2)
Jyothirmaya Prabhu (2)
నార్తులకు నాయకుడు
Naarthulaku Naayakudu
జాతిగోత్రరహితుడు (2)
Jaathigothrarahithudu (2)
4. యూదా గోత్రంపు సింహమా
4. Yoodaa Gothrampu Simhamaa
పితృల దైవమా (2)
Pithrula Daivamaa (2)
నాథా నా హేమ మకుటమా
Naathaa Naa Hema Makutamaa
పాదముల బడితిమి (2)
Paadamula Badithimi (2)
5. కర్తాదికర్త యేసువా
5. Karthaadikartha Yesuvaa
రాజాధి రాజవు (2)
Raajaadhi Raajavu (2)
షారోను రోజా పుష్పమా
Shaaronu Rojaa Pushpamaa
మరల వత్తువు (2)
Marala Vatthuvu (2)
6. మార్గం సత్యం జీవమా
6. Maargam Sathyam Jeevamaa
రోషంపు దేవుడా (2)
Roshampu Devudaa (2)
కున్కని యాజకుండవు
Kunkani Yaajakundavu
ప్రకాశమయుడా (2)
Prakaashamayudaa (2)
7. హల్లెలూయాకు పాత్రుడా
7. Hallelooyaaku Paathrudaa
ఎల్లరి రక్షకా (2)
Ellari Rakshakaa (2)
రాతి గుండె కరిగింతువు
Raathi Gunde Kariginthuvu
నీవే సమస్తము (2)
Neeve Samasthamu (2)