కన్నీళ్లే కీర్తనలాయె
Kanneelle Keerthanalaaye
కన్నీళ్లే కీర్తనలాయె
Kanneelle Keerthanalaaye
గాయాలే గానాలాయె
Gaayaale Gaanaalaaye
కాచినావు కాపాడెదవు
Kaachinaavu Kaapaadedavu
మోసినావు మోయుదువు
Mosinaavu Moyuduvu
మారని దేవా మహోన్నతా
Maarani Devaa Mahonnathaa
ఇదియే మా కృతజ్ఞత (2)
Idiye Maa Kruthagnatha (2)
ఎలా తీర్చగలను నీ బుణమును (2) ||కన్నీళ్లే||
Elaa Theerchagalanu Nee Bunamunu (2) ||Kanneelle||
1. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి
1. Arhathe Leni Naapai Anthuleni Krupanu Choopi
ప్రేమతో పిలచితివి తండ్రివై మోసితివి (2)
Prematho Pilachithivi Thandrivai Mosithivi (2)
నే తూలిన ప్రతి క్షణాన
Ne Thoolina Prathi Kshanaana
భుజములపై మోసితివి (2)
Bhujamulapai Mosithivi (2)
నమ్మకమే లేని నన్ను
Nammakame Leni Nannu
నమ్మిన ప్రేమవు నీవు (2) ||కన్నీళ్లే||
Nammina Premavu Neevu (2) ||Kanneelle||
2. నే చూడని యుద్ధాలు నీవే పోరాడితివి
2. Ne Choodani Yuddhaalu Neeve Poraadithivi
తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి (2)
Theliyani Aapada Nundi Neeve Kaapaadithivi (2)
నేనడుగని దీవెనలు
Nenadugani Deevenalu
మెండుగా నొసగితివి (2)
Mendugaa Nosagithivi (2)
నాదు బలహీనతకంటె
Naadu Balaheenathakante
కృపయే బలమైనది (2) ||కన్నీళ్లే||
Krupaye Balamainadi (2) ||Kanneelle||
3. వాగ్దానములు నీచ్చి జీవాలయము కట్టి
3. Vaagdhaanamulu Neechchi Jeevaalayamu Katti
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే (2)
Nee Sparsha Thaakina Vaare Saakshulugaa Nilichinaare (2)
నీదు సమృద్ధి చేత
Needu Samruddhi Chetha
పోషించుచున్నావే (2)
Poshinchuchunnaave (2)
మా ప్రేమ మారినా
Maa Prema Maarinaa
నీ ప్రేమ మారలేదు (2) ||కన్నీళ్లే||
Nee Prema Maaraledu (2) ||Kanneelle||
4. మహిమయే లేని చోట మహిమను రప్పించావే
4. Mahimaye Leni Chota Mahimanu Rappinchaave
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే (2)
Inthavaraku Sahaayakudavai Ebenezeruvainaave (2)
గొర్రెపిల్ల రక్తముతో
Gorrepilla Rakthamutho
మా కథనే వ్రాసావే (2)
Maa Kathane Vraasaave (2)
నీ పిలుపు మారదు
Nee Pilupu Maaradu
ఎన్నడూ ఓడిపోదు (2) ||కన్నీళ్లే||
Ennadoo Odipodu (2) ||Kanneelle||