కండ్లు ఉరిమి కండ్లు ఉరిమి, వచ్చుచున్నాడు

Kandlu Urimi Kandlu Urimi, Vachchuchunnaadu

Telugu • joyful-journey-pallavulu

కండ్లు ఉరిమి కండ్లు ఉరిమి, వచ్చుచున్నాడు (2)

Kandlu Urimi Kandlu Urimi, Vachchuchunnaadu (2)

దాగి దాగి దాగి దాగి వచ్చుచున్నాడు – దూకి దూకి నిన్ను పట్టుకుంటాడు (2)

Daagi Daagi Daagi Daagi Vachchuchunnaadu – Dooki Dooki Ninnu Pattukuntaadu (2)

దుష్ట (పొట్టి) సాతాను జిత్తుల మారి సాతాను (2)

Dushta (Potti) Saathaanu Jiththula Maari Saathaanu (2)

త్వరత్వరగా పోయి తరిమెదము, దుష్ట (పొట్టి) సాతాను, జిత్తుల మారి సాతాను

Thvarathvaragaa Poyi Tharimedamu, Dushta (Potti) Saathaanu, Jiththula Maari Saathaanu

Related Telugu Christian Songs