కనరె యేసుని ప్రత్యక్షంబు
Kanare Yesuni Prathyakshambu
కనరె యేసుని ప్రత్యక్షంబు - అన్య - జనులకు గల్లిన, విధమెట్లొ తరచి
Kanare Yesuni Prathyakshambu - Anya - Janulaku Gallina, Vidhametlo Tharachi
||1కనరె||
||1Kanare||
1... నక్షత్రమార్గాన జ్ఞానుల్ - బోయి - రక్షకుని జూచిరి - రక్తిమోరంగ =
1... Nakshathramaargaana Gnaanul - Boyi - Rakshakuni Joochiri - Rakthimorangga =
కాంక్షతో ప్రభునికి మొక్కి - కాన్కల్ - కాంతిమోరగ నిచ్చి - తరలిరి పరగన్
Kaangkshatho Prabhuniki Mokki - Kaankal - Kaanthimoraga Nichchi - Tharaliri Paragan
||1కనరె||
||1Kanare||
2. పదియు రెండేర్ల, ప్రాయమున - ప్రభువు - పస్కాపండుగునకు - పరగబోయెనుగ
2. Padiyu Renderla, Praayamuna - Prabhuvu - Paskaapandugunaku - Paragaboyenuga
= ముదమొప్ప దేవాలయములో - జేరి - ముద్దుగ బోధించె - బోధకులకును
= Mudamoppa Devaalayamulo - Jeri - Mudduga Bodhinche - Bodhakulakunu
||1కనరె||
||1Kanare||
8. _ కానాయారి పెండ్లికరిగి - ప్రభువు - ఘనముగ నీళ్లు ద్రాక్షా - రసముగజేసెన్
8. _ Kaanaayaari Pendlikarigi - Prabhuvu - Ghanamuga Neellu Draakshaa - Rasamugajesen
= తనరమహిమను బయలుపరచి - శిష్యుల - మనములబలపర్చె - ఘన
= Thanaramahimanu Bayaluparachi - Shishyula - Manamulabalaparche - Ghana
విశ్వాసమున ||కనరె||
Vishvaasamuna ||Kanare||
4. కుష్టరోగి యొకడువచ్చి - తనదు - కుష్టరోగము బాప - ప్రభునివేడంగ =
4. Kushtarogi Yokaduvachchi - Thanadu - Kushtarogamu Baapa - Prabhunivedangga =
ఇష్టబుద్ధితో ప్రభువువాని - ముట్టి కుష్టురోగము బాపె - కోర్కెలూరంగ ||కనరె||
Ishtabuddhitho Prabhuvuvaani - Mutti Kushturogamu Baape - Korkeloorangga ||Kanare||
5. _ శతాధిపతి విశ్వాసమును - ప్రభువు - తరచి చూచి మెచ్చి - దయజూపె
5. _ Shathaadhipathi Vishvaasamunu - Prabhuvu - Tharachi Choochi Mechchi - Dayajoope
గనరె = హితవుగవాని దాసుని - పక్ష - వాతంబు స్వస్థత మరిగావించెనుగ
Ganare = Hithavugavaani Daasuni - Paksha - Vaathambu Svasthatha Marigaavinchenuga
||1కనరె||
||1Kanare||
6. _ గాలివానల విప్లవంబు - ప్రభువు - గద్దించి సద్దణిపి - ఘనమహిమజూపె
6. _ Gaalivaanala Viplavambu - Prabhuvu - Gaddinchi Saddanipi - Ghanamahimajoope
= గాలిసంద్రముపైన హక్కు - ప్రభునికి - గలదంచు శిష్యులు - ఘనపరచిరిగ
= Gaalisandramupaina Hakku - Prabhuniki - Galadanchu Shishyulu - Ghanaparachiriga
||1కనరె||
||1Kanare||
7 ఇట్టిశక్తిగల ప్రభుని - మనము - గట్టిగనమ్మిన - గలుగు రక్షణము =
7 Ittishakthigala Prabhuni - Manamu - Gattiganammina - Galugu Rakshanamu =
పట్టువీడక ప్రభునినెపుడు - గుల్పి - పరమశాంతిని బొంది - మరివెలుగగలము
Pattuveedaka Prabhuninepudu - Gulpi - Paramashaanthini Bondi - Marivelugagalamu
||1కనరె||
||1Kanare||