కళ్యాణ శోభతో కలకాల
Kalyaana Shobhatho Kalakaala
కళ్యాణ - శోభతో - కలకాల - ప్రేమతో
Kalyaana - Shobhatho - Kalakaala - Prematho
కరుణాంత - రంగుడు - కరుణజూప = కరుణాల - వాలుని
Karunaantha - Ranggudu - Karunajoopa = Karunaala - Vaaluni
కమనీయ - సేవలు - కలవరము - లేకుండ - చేయుమెపుడు
Kamaneeya - Sevalu - Kalavaramu - Lekunda - Cheyumepudu
1. నిశ్చయ - తాంబుల - మిచ్చి పుచ్చుకొనుట - నిక్క
1. Nishchaya - Thaambula - Michchi Puchchukonuta - Nikka
మంచు - ప్రభువు - నిర్ణయించె = నిశ్చయించిన యేసు
Manchu - Prabhuvu - Nirnayinche = Nishchayinchina Yesu
నీడవలె వెంటాడి - నిరతంబు - తోడుగ - నిలుచు - మీదో ||కళ్యాణ||
Needavale Ventaadi - Nirathambu - Thoduga - Niluchu - Meedo ||Kalyaana||
2. సంసార - జీవితము - సంగీత - కచ్చేరి - సరిగను - పదనిసల
2. Sansaara - Jeevithamu - Sanggeetha - Kachcheri - Sariganu - Padanisala
సాకీలతో = స్వరపేటికలు - రెండు - సప్తస్వరలొకటిగా
Saakeelatho = Svarapetikalu - Rendu - Sapthasvaralokatigaa
సంసార - కచ్చేరి సాగునటుల ||కళ్యాణ||
Sansaara - Kachcheri Saagunatula ||Kalyaana||
3. అపశ్రుతు - లు కలిగించు - అష్టమ స్వరంబు - అప్పుడప్పుడు
3. Apashruthu - Lu Kaliginchu - Ashtama Svarambu - Appudappudu
పలుకు - నా స్వరంబు = అండగోరుము - యేసు - దండి -
Paluku - Naa Svarambu = Andagorumu - Yesu - Dandi -
పండిత - గురువు - గండములు - తొలగించు గాత్రములకు ||కళ్యాణ||
Panditha - Guruvu - Gandamulu - Tholaginchu Gaathramulaku ||Kalyaana||
4. మధురాను - భూతుల - మధురిమల - హృదివీణ - మృదు
4. Madhuraanu - Bhoothula - Madhurimala - Hrudiveena - Mrudu
మధుర -రాగాలు మీటునటుల = తీగ తెగిపోకుండ -
Madhura -Raagaalu Meetunatula = Theega Thegipokunda -
తియ్యని అనురాగ - రాగములు - పాడగను - రయము మీర ||కళ్యాణ||
Thiyyani Anuraaga - Raagamulu - Paadaganu - Rayamu Meera ||Kalyaana||
5. తీగ తెగిపోయిన - తీగసరిచేయుట - మీ తరము
5. Theega Thegipoyina - Theegasaricheyuta - Mee Tharamu
కాదని - యెరిగి యెపుడు = తండ్రి సుత శుద్ధాత్మ - త్రియేక
Kaadani - Yerigi Yepudu = Thandri Sutha Shuddhaathma - Thriyeka
దేవుడు - సరిచేసి - దీవించు - ధన్యులనగ ||కళ్యాణ||
Devudu - Sarichesi - Deevinchu - Dhanyulanaga ||Kalyaana||