కల్వరియున్నంత దూరం వెళ్లెను
Kalvariyunnantha Dooran Vellenu
కల్వరియున్నంత దూరం వెళ్లెను - నా కొరకు నా కొరకు - కల్వరి యున్నంత
Kalvariyunnantha Dooran Vellenu - Naa Koraku Naa Koraku - Kalvari Yunnantha
దూరం వెళ్లెను - నా ప్రియ రక్షకుడు ||
Dooran Vellenu - Naa Priya Rakshakudu ||
1. తన రక్తమెంతో ధారపోసెను - పోసెను పోసెను - తన రక్తమెంతో
1. Thana Rakthamentho Dhaaraposenu - Posenu Posenu - Thana Rakthamentho
ధారపోసెను - నా ప్రియ రక్షకుడు ||
Dhaaraposenu - Naa Priya Rakshakudu ||
2. నా పాప శాపమంత క్రీస్తు బాపెను - బాపెను - బాపెను - నా పాప
2. Naa Paapa Shaapamantha Kreesthu Baapenu - Baapenu - Baapenu - Naa Paapa
శాపమంత క్రీస్తు బాపెను - నా ప్రియ రక్షకుడా ||
Shaapamantha Kreesthu Baapenu - Naa Priya Rakshakudaa ||
3. _ చావును జయించి మరల లేచెను - లేచెను లేచెను = చావును జయించి
3. _ Chaavunu Jayinchi Marala Lechenu - Lechenu Lechenu = Chaavunu Jayinchi
మరల లేచెను - నా ప్రియ రక్షకుడు ||
Marala Lechenu - Naa Priya Rakshakudu ||
4 తన యాత్మతోడు సమకూర్చెను -కూర్చెను కూర్చెను = తన యాత్మతోడు
4 Thana Yaathmathodu Samakoorchenu -Koorchenu Koorchenu = Thana Yaathmathodu
సమకూర్చెను - నా ప్రియ రక్షకుడు ||
Samakoorchenu - Naa Priya Rakshakudu ||
5. _ నీతి నన్ను నడ్పును - నడ్పును నడ్పును = త్రోవ యందు
5. _ Neethi Nannu Nadpunu - Nadpunu Nadpunu = Throva Yandu
నన్ను నడ్పును - నా ప్రియ రక్షకుడు ||
Nannu Nadpunu - Naa Priya Rakshakudu ||
6. మరల వచ్చి తన యొద్ద చేర్చును - చేర్చును చేర్చును = మరల తన
6. Marala Vachchi Thana Yodda Cherchunu - Cherchunu Cherchunu = Marala Thana
యొద్ద చేర్చును - నా ప్రియ రక్షకుడు ||
Yodda Cherchunu - Naa Priya Rakshakudu ||
7. _ శృంగారమైన మోక్షం నాకు చూపెను - చూపెను చూపెను = శృంగార
7. _ Shrunggaaramaina Mokshan Naaku Choopenu - Choopenu Choopenu = Shrunggaara
మైన మోక్షం నాకు చూపెను - నా ప్రియ రక్షకుడు || - ఎవిలిన్ &§
Maina Mokshan Naaku Choopenu - Naa Priya Rakshakudu || - Evilin &§