కల్వరిలోని శ్రేష్ఠుడా

Kalvariloni Shreshthudaa

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| కల్వరిలోని - కరుణభరిత సింహమా

Pa|| Kalvariloni - Karunabharitha Sinhamaa

కన్ను భ్రమించు ప్రభువా - సిలువలోని మిత్రుడా ||కల్యరి||

Kannu Bhraminchu Prabhuvaa - Siluvaloni Mithrudaa ||Kalyari||

1. స్తుతికి పాత్రుండగువాడా - దూతలతో వేంచేయువాడా

1. Sthuthiki Paathrundaguvaadaa - Doothalatho Vencheyuvaadaa

సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మికత్రుడా ||కల్యరి||

Sudathi Mariya Puthrudaa - Siluvaloni Mikathrudaa ||Kalyari||

2. పాపులకై వచ్చినవాడా - (ప్రేమగల్గిన రక్షకుడా

2. Paapulakai Vachchinavaadaa - (Premagalgina Rakshakudaa

పాదములపై బడితిమి - సిలువలోనిమిత్రుడా ||కల్వరి||

Paadamulapai Badithimi - Siluvalonimithrudaa ||Kalvari||

3. దీవెనలు నిచ్చువాడా - వసుధ కేతెంచినవాడా

3. Deevenalu Nichchuvaadaa - Vasudha Kethenchinavaadaa

నీవే సుంకరలాప్ప్రుడవు - సిలువలోని మిత్రుడా 6

Neeve Sungkaralaapprudavu - Siluvaloni Mithrudaa 6

4. ఐదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదువేల

4. Aidu Rottelu Mari Rendu - Chepalatho Naiduvela

జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Janula Poshinchina Thandri - Siluvaloni Mithrudaa ||Kalvari||

ర్. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళమీద నడచితివి

R. Neellanu Rasamuga Maarchithivi - Neellameeda Nadachithivi

మేళ్ళనొసగు మాదాతా - సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Mellanosagu Maadaathaa - Siluvaloni Mithrudaa ||Kalvari||

6. రోగులను బాగుచేయువాడా - గ్రుడ్జికి నేత్రములిచ్చితివి

6. Rogulanu Baagucheyuvaadaa - Grudjiki Nethramulichchithivi

అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Anaadhula Naayakudaa - Siluvaloni Mithrudaa ||Kalvari||

7. హల్లెలూయ - యెల్లరు కొనియాడువాడా

7. Hallelooya - Yellaru Koniyaaduvaadaa

బలముతో వచ్చు రాజా - సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Balamutho Vachchu Raajaa - Siluvaloni Mithrudaa ||Kalvari||

Related Telugu Christian Songs