కల్వరి గుట్ట మీదను
Kalvari Gutta Meedanu
1. కల్వరి గుట్ట మీదను
1. Kalvari Gutta Meedanu
దుర్మార్గ వైరులు (2)
Durmaarga Vairulu (2)
ద్వేషించి సిల్వ మీదను
Dveshinchi Silva Meedanu
శ్రీ యేసు జంపిరి (2)
Shree Yesu Jampiri (2)
2. శ్రీ యేసు శ్రమలన్నియు
2. Shree Yesu Shramalanniyu
నే నెంచజాలను (2)
Ne Nenchajaalanu (2)
నన్నున్ రక్షించులాగున
Nannun Rakshinchulaaguna
ప్రాణంబు బెట్టెను (2)
Praanambu Bettenu (2)
3. నే జీవ మొందులాగున
3. Ne Jeeva Mondulaaguna
చావును పొందెను (2)
Chaavunu Pondenu (2)
నన్నున్ రక్షింప శ్రమను
Nannun Rakshimpa Shramanu
శ్రీ యేసు పొందెను (2)
Shree Yesu Pondenu (2)
4. శ్రీ యేసు గాక గురువు
4. Shree Yesu Gaaka Guruvu
లేరింక నాకును (2)
Lerinka Naakunu (2)
నా వంటి పాపులెల్లరిన్
Naa Vanti Paapulellarin
రక్షింప వచ్చెను (2)
Rakshimpa Vachchenu (2)
5. నా యేసు ప్రేమ గొప్పది
5. Naa Yesu Prema Goppadi
యమూల్యమైనది (2)
Yamoolyamainadi (2)
నే ప్రేమతోను యేసును
Ne Premathonu Yesunu
సేవింతు నిత్యము (2)
Sevinthu Nithyamu (2)