కల్వరి గిరిజేరు మనసా

Kalvari Girijeru Manasaa

Telugu by వంతగాని వరదేళి • andhra-kraisthava-keerthanalu

కల్వరి గిరిజేరు మనసా - సిల్వ సరస ||కల్వరి||

Kalvari Girijeru Manasaa - Silva Sarasa ||Kalvari||

1. . సిలువపైన జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి = తలను ముండ్ల

1. . Siluvapaina Joodu Mademi Shree Karudu Prabhuyesu Svaami = Thalanu Mundla

కిరీటంబదేమి తరచి చూడుమా ||కల్వరి||

Kireetambademi Tharachi Choodumaa ||Kalvari||

2. _ పరులకుపకారంబు సల్చ - ధరను వెలసిన వరపాదముల = కజకు మేకులు

2. _ Parulakupakaarambu Salcha - Dharanu Velasina Varapaadamula = Kajaku Mekulu

గొట్టెద రేల - కరుణాలవాల కల్వరి!

Gotteda Rela - Karunaalavaala Kalvari!

కదలమెదలక “ఆశ్చర్యముతో. "శ్రమలు.

Kadalamedalaka “Aashcharyamutho. "Shramalu.

3. కరముపట్టి దరిని జేర్చి - వరములిడి దీవించిన యా = కరుణగల చేతులలో

3. Karamupatti Darini Jerchi - Varamulidi Deevinchina Yaa = Karunagala Chethulalo

చీల - గుచ్చెద రేల ||కల్వరి||

Cheela - Guchcheda Rela ||Kalvari||

4. ప్రేమ, కృప, నిర్మలత్వమును - నీమమును గల మోముపైన = పామరులుమి

4. Prema, Krupa, Nirmalathvamunu - Neemamunu Gala Momupaina = Paamarulumi

వేసెదరేల - పాటించరేల ||కల్వరి||

Vesedarela - Paatincharela ||Kalvari||

5. _ ఘోర యాతనలును నీదు - క్రూరమరణము చూడ గుండె = నీరు నీరైపోవదె

5. _ Ghora Yaathanalunu Needu - Krooramaranamu Chooda Gunde = Neeru Neeraipovade

దేవ - క్రూరునికైన ||కల్వరి||

Deva - Kroorunikaina ||Kalvari||

6. _ పాపమేమిచేసి యెరుగవు - పావన పరమదేవుడవు = ఓ పరాత్పర నీకేమి

6. _ Paapamemichesi Yerugavu - Paavana Paramadevudavu = O Paraathpara Neekemi

యింత - ఉత్కట బాధ కల్వరి!

Yintha - Uthkata Baadha Kalvari!

7. స్వామి మాకై పూటపడను నీ - ప్రేమయే కారణము నిజము = భూమి

7. Svaami Maakai Pootapadanu Nee - Premaye Kaaranamu Nijamu = Bhoomi

యది గుర్తింపగ నిమ్ము - పూజ్యుండ దేవ ||కల్వరి||

Yadi Gurthimpaga Nimmu - Poojyunda Deva ||Kalvari||

8. _ పావనాత్మ నీవు జావ - పాపి కబ్బును నిత్యజీవ = మావచన సత్యంబు

8. _ Paavanaathma Neevu Jaava - Paapi Kabbunu Nithyajeeva = Maavachana Sathyambu

దెల్పుము - మానవాళికిన్‌ కల్వరి!

Delpumu - Maanavaalikin Kalvari!

9. _ సిలువ దరికాకర్షించుము - ఖలుడను ఘోరపాపిని = కలుషములు విడ

9. _ Siluva Darikaakarshinchumu - Khaludanu Ghorapaapini = Kalushamulu Vida

శక్తినీయుము - సిలువ ధ్యానమున ||కల్వరి||

Shakthineeyumu - Siluva Dhyaanamuna ||Kalvari||

Related Telugu Christian Songs