కలుగుంగాక దేవా
Kalugunggaaka Devaa
Telugu
by పులిపాక జగన్నాథము
• andhra-kraisthava-keerthanalu
కలుగుంగాక - దేవా - కలుగుంగాక - కలుగుంగాక మా - కిలలో నిప్పుడు
Kalugunggaaka - Devaa - Kalugunggaaka - Kalugunggaaka Maa - Kilalo Nippudu
= విలువ లేని దయ - గల నీ దీవెన ||కలుగు||
= Viluva Leni Daya - Gala Nee Deevena ||Kalugu||
1. తనయుని కరుణయుం - దండ్రి దేవు దయ - తనరు నాత్మ కృప తప్పక
1. Thanayuni Karunayun - Dandri Devu Daya - Thanaru Naathma Krupa Thappaka
మాకుం ||గలుగు||
Maakun ||Galugu||
2. మనమున భక్తులు- మరువక యైక్యము -ఘనముగం బెంపంగ - ఘన
2. Manamuna Bhakthulu- Maruvaka Yaikyamu -Ghanamugan Bempangga - Ghana
సహాయము ||కలుగు||
Sahaayamu ||Kalugu||
3. ఇట్టి యెక్యమును -యేసునితో మరి - గట్టిగ బెంచిన - ఘన సౌఖ్యంబు
3. Itti Yekyamunu -Yesunitho Mari - Gattiga Benchina - Ghana Saukhyambu
||కలుగు||
||Kalugu||