కలవరి మెట్టపై
Kalavari Mettapai
కలవరి మెట్టపై - కలవర మెట్టిదొ - "సిలువెటులోర్చితివో - పలుశ్రమ
Kalavari Mettapai - Kalavara Mettido - "Siluvetulorchithivo - Palushrama
లొందినీ - ప్రాణము బెట్టితి ||కల||
Londinee - Praanamu Bettithi ||Kala||
1. తులువలుజేరినిన్ - తలపడి మొత్తిరో - అలసితి సొలసితి - నాత్మను
1. Thuluvalujerinin - Thalapadi Moththiro - Alasithi Solasithi - Naathmanu
గుందితి ||కల||
Gundithi ||Kala||
2. _ పాపులకొరకై - ప్రాణముబెట్టితి - ప్రేమ ది యెొట్టిదో - నామదికందదు
2. _ Paapulakorakai - Praanamubettithi - Prema Di Yeottido - Naamadikandadu
||కల
||Kala
8. _ దారుణ పాప - భారము మోసితి - దీనుల - రక్షణ దానమైతివి గద ||కల||
8. _ Daaruna Paapa - Bhaaramu Mosithi - Deenula - Rakshana Daanamaithivi Gada ||Kala||
4. జనకున భీష్టమున్ - జక్కగ దీర్చితి - జనముల బ్రోవనీ - జీవము నిచ్చితి
4. Janakuna Bheeshtamun - Jakkaga Deerchithi - Janamula Brovanee - Jeevamu Nichchithi
||కల
||Kala
5. _ శాంతిని గోరి ది - శాంతముల్దిరిగిన - భ్రాంతియె గాని వి - శ్రాంతెవరిత్తురు?
5. _ Shaanthini Gori Di - Shaanthamuldirigina - Bhraanthiye Gaani Vi - Shraanthevariththuru?
||కల||
||Kala||